SUPREME COURT: సుప్రీంకోర్టు కార్యకలాపాలు ప్రత్యక్షప్రసారం

Supreme Court live streaming : సుప్రీంకోర్టు కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణను యూట్యూబ్​లో లైవ్​లో చూసేందుకు వీలు కల్పించింది సర్వోన్నత న్యాయస్థానం. త్వరలోనే ఇందుకోసం సొంత వేదికను అందుబాటులోకి తీసుకురానుంది.

  • Zee Media Bureau
  • Sep 27, 2022, 06:52 PM IST

Video ThumbnailPlay icon

Trending News