Summer Body Dehydration: సమ్మర్ లో చాలా మంది ఒక్కసారిగా నీరసంగా మారిపోతుంటారు. వడదెబ్బ అనేది బైటకు వెళ్లిన వారిలో నే కాదు. ఇంట్లో ఉన్న వాళ్లకు కూడా కల్గుతుంది. అందుకే ఇంట్లో ఉన్న కూడా అలర్ట్ గా ఉండాలి.
Summer care for children : వేసవికాలం వచ్చేసింది. రోజురోజుకీ ఎండలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకపక్క పెద్దలే ఎండ వేడికి తట్టుకోలేకపోతుంటే.. చిన్నపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటోంది. వేసవికాలంలో కూడా వారు అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. చిన్న పిల్లలను వేసవికాలంలో ఈ ఎండల నుంచి సురక్షితంగా ఉంచొచ్చు.
Heat Waves: ఏపీలో ఎండల తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. అటు పగటి ఉష్ణోగ్రత పెరగడమే కాకుండా వడగాల్పులు భయపెడుతున్నాయి. రానున్న3-4 రోజులు పరిస్థితి మరింత దయనీయంగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Heat Waves Alert: ఎండాకాలం రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తోంది. ఎండలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పులు ఉంటాయనే హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Summer Holidays: తెలంగాణ స్యూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ సమ్మర్ హలీడేస్ లను ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలలన్ని రేపటి నుంచి అంటే, ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు సమ్మర్ హలీడేస్ లను ప్రకటించింది. ఈ హలీడేస్ కాలంలో ఎలాంటి క్లాసులు పెట్టొద్దంటూ సూచించింది.
Bull Attacks Scooter:ఒక మహిళ గంగిరెద్దును తీసుకెళ్తుంది. ఇంతలో దానికి ఏమనిపిచ్చిందో కానీ, ఎదురుగా వస్తున్న స్కూటరిస్టుపై దాడిచేసింది. వెంటనే అతనిపై నుంచి దూకీ పారిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Beer Price: అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి నీటి ఎద్దడిపై దృష్టి సారించడం లేదు. తాగు, సాగునీటి సంక్షోభం ఏర్పడడంతో రైతులతోపాటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నీటి ఎద్దడి ప్రభావం బీర్ల తయారీపై పడింది. ఈ నేపథ్యంలో బీర్ల ధరలు భారీగా పెరగనున్నట్లు సమాచారం. త్వరలోనే బీర్ల ధరల్లో మార్పులు ఉంటాయని తెలుస్తోంది. రేవంత్ ప్రభుత్వంపై మందుబాబులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
KT Rama Rao: తెలంగాణలో ఎండలతోపాటు రాజకీయాలు వేడెక్కాయి. రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా నీళ్లు ఇవ్వాలని.. మగాడివైతే రుణమాఫీ చేయాలని సవాల్ విసిరారు. పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
AP Summer Updates: వేసవి కాలం ప్రారంభమైపోయింది. రోజురోజుకూ ఎండల తీవ్రత పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
Heat Waves: వేసవి ప్రతాపం రోజురోజుకూ పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ఏప్రిల్ ప్రారంభం కాకుండానే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో మరింత పెరగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
Summer Effect: వేసవి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న మూడ్రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
TS Education Department: కొన్నిరోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో బైటకు వెళ్లాలంటేనే ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఇక.. తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపించడానికి కూడా భయపడిపోతున్నారు.
Summer Season: కొన్నిరోజులుగా ఎండలు దంచికొడుతున్నాయి. జనాలంతా ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే అందరు కూలర్ లు, ఏసీల వాడకంను తిరిగి స్టార్ట్ చేస్తారు. దీంతో ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ ల మీద బోలేడు ఆఫర్ లు మనకు కన్పిస్తు ఉంటాయి.
Health Benefits: చాలా మంది సమ్మర్ లో కీరదోస కాయలను ఎక్కువగా తింటారు. కీర దోసకాయలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతుంటారు
Bengaluru Water Crisis: భారతదేశ ఐటీ రాజధానిగా పేరుగాంచిన బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి ఎదురైంది. అక్కడి ప్రజలు బిందెలు, క్యాన్లు, టిన్లు పట్టుకుని రోడ్లపై క్యూలో నిల్చొని నీటి కోసం ఎదురుచూస్తున్న పరిస్థితులు అక్కడి దారుణ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
Health Benefits With WaterMelon: సమ్మర్ రాగానే అందరు పుచ్చకాయలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. దీనిరో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ పుచ్చకాయలను కొనుగోలు చేసేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచు కోవాలి.
Elephants Attack At Parveta Mandapam: ఉన్నఫళంగా ఏనుగులు దూసుకొచ్చాయి. శేషాచలం అడవుల్లో ఉండే ఏనుగులు గుంపుగా తెల్లవారుజామున బయటకు వచ్చాయి. ఏనుగుల దాడితో టీటీడీ, అటవీ శాఖ అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు.
Summer effect: కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా ఉంటున్నాయి. సూర్యుడు ఇప్పటికే తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇంట్లో నుంచి చాలా మంది ఉద్యోగం కోసం, ఇతర బిజినెస్ ల కోసం బైటకు వెళ్తుంటారు.
Summer Effect: ఈ వేసవి పీక్స్‌కు చేరింది. రోహిణి కార్తె రాకుండానే రోళ్లు పగిలే ఎండలు దంచి కొడుతున్నాయి. రేపట్నించి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఇంకెలా ఉంటుందోననే ఆందోళన వ్యక్తమౌతోంది. పూర్తి వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.