Southwest Monsoon: తీవ్రమైన ఎండలతో భగభగమండుతున్న ఏపీకు గుడ్న్యూస్. నైరుతి రుతు పవనాల ప్రవేశంపై స్పష్టత వచ్చేసింది. భారీ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పులతో బెంబేలెత్తుతున్న ప్రజానీకానికి సేద తీరనుంది. ఇప్పటికే నైరుతి రుతుపవనానాలు సముద్రంలో వ్యాపించి ఉన్నాయి.
Summer Effect: ఈ ఏడాది ఎండాకాలం ముందే ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గ రెండ్రోజుల్నించి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు ఈ ఏడాది వేసవి తీవ్రతకు అద్దం పట్టనుందని నిపుణులు సూచిస్తున్నారు.
Heat Stroke: వడ దెబ్బ ఉన్నప్పుడు శరీరం హెచ్చరికలను ఇస్తుంది. శరీరంలో విపరీతమైన జ్వరంతో పాటు ఇతర లక్షణాలు కనిపించడం ప్రారంభించి, రోగి పరిస్థితి క్షీణిస్తున్నట్లు తెలుస్తోంది. అటువంటి పరిస్థితిలో..వడ దెబ్బను గుర్తించి సకాలంలో చికిత్స చేయకపోతే, శరీరంలోని ఏదైనా ముఖ్యమైన భాగం దెబ్బతింటుంది.
High Temperatures: వేసవి తీవ్రత అంతా కోస్తాంధ్ర జిల్లాల్లో కన్పిస్తోంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రత అధికమౌతోంది. రాజమండ్రిలో అత్యధిక ఉష్ణోగ్రత కొనసాగుతోంది.
High Temperatures: వేసవి ప్రతాపం చూపిస్తోంది. ఎండలు, వడగాల్పులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కోస్తా జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా మారింది. రాజమండ్రిలో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదై ఠారెత్తిస్తున్నాయి.
Tomato Price: టొమాటో చేదెక్కింది. తెలుగు రాష్ట్రాల్లో ధరలు మండిపోతున్నాయి. టొమాటో కొనుగోలు సామాన్యుడికి భారంగా మారింది. ఆకాశాన్నంటుతున్న ధరలతో తెలుగు ప్రజలు తల్లడిల్లుతున్నారు.
heat wave in telangana: తెలంగాణలో బానుడు భగ్గుమంటున్నాడు. నెల రోజులుగా జనాలు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక ప్రకటన చేసింది.
Road Melting: ఎండ వేడికి గుడ్డు ఉడకడం వంటి వీడియోలు చాలానే చూసుంటారు. అయితే ఎప్పుడైనా ఎండల కారణంగా రోడ్డు కరగడం, పొగలు కక్కడం వంటి దృష్యాలను చూశారా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఆ వీడియోపై ఓ లుక్కేయండి.
Summer Effect: వేసవి అప్పుడే ఠారెత్తిస్తోంది. ఎండలు భగభగమంటున్నాయి. ఉక్కపోత పెరుగుతోంది. ఈ వేసవి తీవ్రంగా ఉండనుందనే వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రత్యక్షంగా కన్పిస్తున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో తుపాను హెచ్చరిక కూడా జారీ అయింది.
ఎండల తీవ్రత దృష్ట్యా వాహనదారులకు పెట్రో కంపెనీలు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ నింపితే ఎండల తీవ్రతకు ట్యాంక్ పేలే అవకాశలు ఎక్కవగా ఉన్నాయని ... సగం మాత్రమే నింపితే బెటరని సూచిస్తున్నాయి. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కంపెనీ పెట్రోల్ బంకుల వద్ద ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. అలాగే వాహనాన్ని ఎండలో ఎక్కవ సేపు ఉంచడం కారణంగా ప్రమాదాలు సంభవించే అవకాశముందని..కాబట్టి సాధ్యమైనంత వరకు పార్కింగ్ నీడలో చేయాలని సూచిస్తున్నారు. ఎండల నేపథ్యంలో నాల్గో వంతు ఇంధనం గాలిలో ఆవిరై కలుస్తోందని ..కాబట్టి వాహనాన్ని సాధ్యమైనంత వరకు ఎండకు దూరంగా ఉంచాలని..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.