TSPSC Paper Leak 2023: ABVP Leaders Protest At Minister Quarters Aganist TSPSC Paper Leak. నగరంలోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి ఏబీవీపీ విద్యార్థులు యత్నించారు.
Tollywood: బాలీవుడ్ ను షేక్ చేస్తూ దూసుకెళ్తున్న టాలీవుడ్ కు షాకింగ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో సినిమా షూటింగ్ లు నిలిచిపోనున్నాయి. వేతనాలు పెంచాలంటూ సినీ కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో బుధవారం నుంచి టాలీవుడ్ లో సినిమా షూటింగ్ లు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
Singareni Collieries: నాలుగు బొగ్గు గనుల్ని సింగరేణి సంస్థకు కేటాయించకుండా.. వాటిని వేలం వేయాలని కేంద్రం భావిస్తుండడంతో సింగరేణి కార్మికుల సమ్మె సైరన్ మోగనుంది. ఇందుకు తెలంగాణ సర్కార్ కూడా మద్దతు తెలుపుతోంది.
NEET-PG Counselling 2021 latest updates: న్యూ ఢిల్లీ: రేపటి శనివారం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న రెసిడెంట్ డాక్టర్స్ నిరసన చేపట్టాల్సిందిగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (FORDA calls for strike) పిలుపునిచ్చింది. ఔట్ పేషెంట్ విభాగంలో విధులు నిర్వర్తించే రెసిడెంట్ డాక్టర్స్ అందరూ ధర్నాలో పాల్గొనాల్సిందిగా ఫోర్డా స్పష్టంచేసింది.
Amazon Black Friday Strike: పనికి తగ్గ వేతనం ఇవ్వాల్సిందే. ఇప్పుడీ డిమాండ్ ప్రపంచ ప్రసిద్ధ ఈ కామర్స్ వేదికను వెంటాడుతోంది. ప్రపంచ బిలియనీర్ జెఫ్ బెజోస్‌కు నవంబర్ 26న పెద్ద సవాళే ఎదురుకానుంది. ఈ సవాలు బెజోస్‌కు ఏ మేరకు ఇబ్బంది పెట్టనుంది మరి.
మధ్యప్రదేశ్‌లో సొంత ప్రభుత్వంపైనే తీవ్ర ఆగ్రహం చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే మున్నాలాల్ గోయల్.. ఏకంగా అసెంబ్లీ ఆవరణలోనే ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రి కమల్ నాథ్‌కి వ్యతిరేకంగా ఎమ్మెల్యే దీక్షకు దిగడానికి కారణం ఏంటో మీరే చూడండి మరి.
టిఎస్ఆర్టీసీ సమ్మె కాలంలో ప్రభుత్వం తమపై అవలంభించిన వైఖరిపై, సమ్మె సమయంలో ఛలో ట్యాంక్ బండ్ నిరసనలో పోలీసులు తమపై చేసిన దాడులను జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్తామని టిఎస్ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి స్పష్టంచేశారు. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించిన కేసీఆర్ సర్కార్ వైఖరి కారణంగా ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్న కార్మికుల కుటుంబాలు, మిలియన్ మార్చ్ నిరసనలో పోలీసుల చేతిలో గాయపడిన ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను తీసుకుని వెళ్లి గవర్నర్‌కి ఫిర్యాదు చేస్తామని అశ్వత్థామ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టదల్చిన ఛలో ట్యాంక్ బండ్ ర్యాలీకి అనుమతి నిరాకరించిన హైదరాబాద్ పోలీసులు.. స్పందించిన ఆర్టీసీ జేఏసి కన్వినర్ అశ్వత్థామ రెడ్డి
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.