Srikalahasti Temple News: బుధవారం ప్రచార రథం ప్రారంభోత్సవానికి సంబంధించి వేదిక ఆలయ అవరణలోని ఓంకార మఠం ముందు ఏర్పాటు చేశారు. నాలుగో గేటు నుంచి ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిషేదించి మిగిలిన మూడు ద్వారాల ద్వారా అనుమతించారు. అలాగే నాలుగో గేటు వద్ద గల దేవస్థానానికి సంబంధించిన దుకాణాల సముదాయంలో అన్ని దుకాణాలను కార్యక్రమం పూర్తయ్యే వరకు మూసివేయాలని అధికారులు మౌళిక ఆదేశాలిచ్చారు.
Srikalahasti Road Accident News: శ్రీకాళహస్తిలో లారీ-కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. తిరుమల స్వామి వారి దర్శనం అనంతరం ఇన్నోవాలో వెళుతుండగా.. ఓ లారీ ఢీకొట్టింది. ఆరుగురు మరణించగా.. మరొకరు గాయపడ్డారు.
Maha Shivaratri 2023: Maha Shivaratri Brahmotsavam's Start in Srikalahasti. దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో అధికారులు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేశారు.
Rahu And Ketu: శని గ్రహం తిరోగమనం చాలా నెమ్మదిగా జరుగుతుంది. అయితే ఇదే పద్ధతిలోనే రాహు తిరోగమనం చెందుతుందని జోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.
Swarabhanu Rahu ketu Connection: రాహు -కేతువులకు పురణాల్లో నుంచే చాలా ప్రముఖ్యత ఉంది. ప్రతి గ్రహానికి భిన్నంగా ఈ గ్రహాలు ఉంటాయి. అయితే ఈ గ్రహాల తీవ్ర ప్రభావం సూర్య గ్రహం అధికంగా ఉంటుందని జోతిష్య శాస్త్రంలో పేర్కోన్నారు. తీవ్ర
Bojjala Gopala Krishna Reddy: తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి కన్ను మూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల.. హైదరాబాద్ లోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
Road accident took place in Srikalahasti. Larry, collided with a mini truck. Three people lost their lives in the incident. Seven others were injured. The injured were shifted to Tirupati Rua Hospital. The dead were identified as residents of Auto Nagar. The accident took place on the way back to Tirupati after participating in the Naidupet Kanpur fair.
Road accident took place in Srikalahasti. Larry, collided with a mini truck. Three people lost their lives in the incident. Seven others were injured. The injured were shifted to Tirupati Rua Hospital. The dead were identified as residents of Auto Nagar. The accident took place on the way back to Tirupati after participating in the Naidupet Kanpur fair.
అంతర్వేది ఆలయంలో రథం దగ్ధమైన ( Antarvedi radham fire issue ) ఘటన ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై రాజకీయ పార్టీలు తీవ్ర ఆందోళనకు దిగి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఏపీ సర్కార్ సైతం ఈ కేసు విచారణలో పారదర్శకతను నిరూపించుకునేందుకు ఈ కేసు విచారణను సీబీఐకి ( CBI investigation ) బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.