Maha Shivratri Special Story 2024: కొన్ని పురాతన ఆలయాల్లో నిత్యం ఎన్నో రకాల వింతలు విశేషాలు జరుగుతూ ఉంటాయి. అందులో చాలా వరకు భక్తులను ఆలోచనలో పడేసేవే ఉంటున్నాయి. అలాంటిదే ఓ ప్రత్యేక క్షేత్రంలోని శివలింగం ఇప్పుడు అందరి ఆలోచనల్లోని కొలువుదీరింది. ఆగ్రాలోని రాజ్ చుంగి సమీపంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో ఉన్న శివలింగానికి 850 ఏళ్ల చరిత్ర ఉంది.
Maha Shivratri 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధ, శుక్ర గ్రహాలు మహాశివరాత్రికి ముందు రోజే సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా ఈ క్రింది రాశుల వారికి ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆకస్మిక ధన లాభాలు కూడా పొందుతారు.
Donate These 5 Things On Maha Shivaratri 2024: ప్రతి సంవత్సరం భారతీయులు ఎంతో ఘనంగా జరుపుకునే పండగల్లో మహాశివరాత్రి ఒకటి. ఈ శివరాత్రి రోజు శివాలయాలని భక్తులతో కిటకిట లాడుతాయి. భక్తులంతా ఈరోజు మహా శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపవాసాలు పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈరోజు ప్రత్యేక పూజలతో పాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు. ఇలా దానం చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయని భక్తుల నమ్మకం. అయితే రాత్రి రోజు ఏయే వస్తువులను దానం చేయాలో తెలుసుకోండి.
Maha Shivaratri 2024: పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున కొన్ని వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం. శివుడికి ఎంతో ఇష్టమైన ఈ క్రింది వస్తువులను దానం చేయడం వల్ల కుటుంబంలో సంతోషం వ్యక్తిగత సమస్యలు ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని ఒక నమ్మకం. అయితే శివరాత్రి రోజున ఏ వస్తువులను దానం చేయడం మంచిదో ఇప్పుడు తెలుసుకోండి.
IRCTC Mahashivratri Special: మహాశివరాత్రి భారతీయులందరికీ ఎంతో ముఖ్యమైనటువంటి పర్వదినం. ఈరోజున చాలామంది శివ భక్తులు శైవ క్షేత్రాలను దర్శించుకోవాలి అనుకుంటారు. అటువంటి వారి కోసం ఇండియన్ రైల్వే సరికొత్త ప్యాకేజీలు తీసుకువచ్చింది. మరి ఆ ప్యాకేజీ వివరాలు ఏమిటో తెలుసుకుందాం.
Mahashivratri Recipe: జామ తాండై రెసిపీ మహాశివరాత్రి రోజున పలు రాష్ట్రాల ప్రజలు శివుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. అయితే ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల ఔషధ గుణాలు లభిస్తాయి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
Maha Shivaratri 2023: Maha Shivaratri Brahmotsavam's Start in Srikalahasti. దక్షిణ కాశిగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో అధికారులు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఏర్పాటు చేశారు.
Mahashivratri 2023: స్వచ్ఛమైన మనస్సుతో శివుడిని పూజిస్తే ఐశ్వర్యం, సమృద్ధి, ధనం లభిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి ముఖ్యంగా 5 రాశులకు అత్యంత లాభదాయకం. ఈ రాశులవారిపై మహాదేవుడి కటాక్షం కురుస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం..
Maha Shivratri 2022: శివుని అనుగ్రహం పొందడానికి, సంవత్సరం మొత్తంలో అత్యంత ప్రత్యేకమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజున పూర్తి భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తే.. ప్రతి కోరికను నెరవేరుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.