Sridevi Mother About Her Marriage: శ్రీదేవీ తల్లి ఒకప్పుడు తన కూతురు పెళ్లి గురించి ఎక్కువగా ఆలోచిస్తుండేదట. అందుకే తనకు తెలిసిన హీరోలు, మంచి వ్యక్తులను పెళ్లి గురించి ప్రస్థావించేదట. తన కూతురిని చేసుకోమని అడిగేదట.
Sridevi Death Anniversary: చాందిని నుంచి శశి వరకూ..అద్బుతమైన అభినయంతో అందర్నీ ఆకట్టుకున్న టాలీవుడ్ టు బాలీవుడ్ సుందరాంగి శ్రీదేవి వర్ధంతి ఇవాళ. సద్మా నుంచి ఇంగ్లీష్ వింగ్లీష్ వరకూ సాగిన ఆమె ప్రస్థానంలో కొన్ని మైలురాళ్లు మీ కోసం..
Superstar Rajinikanth Birthday Special: ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో రజినీకాంత్, అలనాటి అందాల తార శ్రీదేవి కలిసి నటించారు. వీరిద్దరి స్నేహం సినిమాలకే పరిమితం కాలేదు. రెండు కుటుంబాల మధ్య ఎంతో ప్రత్యేక అనుబంధం ఉంది. రజినీకాంత్ కోసం శ్రీదేవి ఏడు రోజులు ఉపావాసం ఉన్న విషయం మీకు తెలుసా..!
Janhvi Kapoor Gets Trolled జాన్వీ కపూర్ ప్రస్తుతం నెట్టింట్లో ట్రోలింగ్‌కు గురవుతోంది. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన జాన్వీ తన కారు ఎక్కడుందో కూడా గుర్తు పట్టలేకపోతోంది. డ్రైవర్ ఎక్కడున్నాడో కూడా తెలియనట్టుగా ప్రవర్తించింది.
TTD: బాలీవుడ్ నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని సందర్శించారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో స్వామి దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి ఏర్పాట్లు చేశారు.
అందాల తార 'శ్రీదేవి' గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయానికి ప్రతిరూపం ఆమె.. దేవలోకం నుంచి భువికి దిగొచ్చిన అందాల తార.. వయసుతో పాటు అందం కూడా పెంచుకున్న ఏకైక హీరోయిన్.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో ఉన్నాయి. నాలుగేళ్ల వయసులో నటనా జీవితాన్ని ప్రారంభించిన శ్రీదేవి.. ఐదు దశాబ్దాల పాటు సినిమా ప్రేక్షకులను అలరించారు. భారతీయ సినిమా పరిశ్రమను ఏలిన అందాలతార నాలుగో వర్ధంతి నేడు.
Sridevi Remuneration: సినీ పరిశ్రమలో హీరోయిన్ల పారితోషికాలు హీరోల కంటే తక్కువే ఉంటాయి. కానీ ఆ సినిమాలో మాత్రం ఆ హీరోయిన్ పారితోషికం ఇంచుమించు మెగాస్టార్ చిరంజీవి పారితోషికంతో సమానంగా ఉందట..
బాలీవుడ్ నాటి మేటి నటి , అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి కపూర్ పుట్టినరోజు ఇవాళ. అందుకే ఫ్యాన్స్ ఇవాళంతా ఆమె లేటెస్ట్ లుక్స్‌ని..తల్లి శ్రీదేవితో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. పుట్టినరోజుకు సరిగ్గా ముందు చీరకట్టులో జాహ్నవి కపూర్ కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీదేవిలానే కన్పిస్తోన్న జాహ్నవిని చూడవచ్చు.
నేడు అతిలోక సుందరి, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి జయంతి (Sridevi Birth Anniversary)ని పురస్కరించుకుని పెద్ద కూతురు జాన్వీ కపూర్, తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.
శ్రీదేవి వారసురాలిగా సినీ పరిశ్రమకు పరిచయమైన జాహ్నవి కపూర్ తన వారసత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం తీవ్రంగా కృషిచేస్తోంది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన అతికొద్ది కాలంలోనే తనదైన మార్కు చాటుకున్న జాహ్నవి కపూర్.. ఎప్పటికప్పుడు తన బాడీని సైతం ఫిట్‌గా ఉంచుకుంటూ ఫిట్‌నెస్‌ని కాపాడుకుంటోంది. ఇంతకీ జాహ్నవి కపూర్ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి ? జాహ్నవి కపూర్ తన శరీరాన్ని ఎలా ఫిట్‌గా ఉండేలా చూసుకుంటోంది ?
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుస సినిమాలు చేస్తూ రెండు భాషల్లోనూ బిజీ హీరోయిన్ అనిపించుకుంటున్న రకుల్ ప్రీత్ సింగ్‌కి ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ తలుపు తట్టినట్టు తెలుస్తోంది. మిడ్డే.కామ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో దివంగత నటి శ్రీదేవి పాత్ర పోషించే అవకాశం రకుల్ ప్రీత్ సింగ్‌ని వరించినట్టు సమాచారం. ఎన్టీఆర్‌తో ఎన్నో హిట్ చిత్రాల్లో ఆయనతో కలిసి నటించిన శ్రీదేవి పాత్రను తెరపై పోషించే అవకాశం ఎందరికో కానీ రాదు కదా!
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.