Janhvi kapoor Birthday: చీరకట్టులో శ్రీదేవిలానే కన్పిస్తోన్న జాహ్నవి కపూర్, లేటెస్ట్ ఫోటోషూట్

బాలీవుడ్ నాటి మేటి నటి , అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి కపూర్ పుట్టినరోజు ఇవాళ. అందుకే ఫ్యాన్స్ ఇవాళంతా ఆమె లేటెస్ట్ లుక్స్‌ని..తల్లి శ్రీదేవితో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. పుట్టినరోజుకు సరిగ్గా ముందు చీరకట్టులో జాహ్నవి కపూర్ కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీదేవిలానే కన్పిస్తోన్న జాహ్నవిని చూడవచ్చు.
  • Mar 06, 2021, 16:42 PM IST

Janhvi kapoor Birthday: బాలీవుడ్ నాటి మేటి నటి , అందాల తార శ్రీదేవి ముద్దుల కూతురు జాహ్నవి కపూర్ పుట్టినరోజు ఇవాళ. అందుకే ఫ్యాన్స్ ఇవాళంతా ఆమె లేటెస్ట్ లుక్స్‌ని..తల్లి శ్రీదేవితో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. పుట్టినరోజుకు సరిగ్గా ముందు చీరకట్టులో జాహ్నవి కపూర్ కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. ఈ ఫోటోల్లో శ్రీదేవిలానే కన్పిస్తోన్న జాహ్నవిని చూడవచ్చు.

1 /7

2 /7

3 /7

4 /7

5 /7

6 /7

7 /7