Sridevi Birth Anniversary: హ్యాపీ బర్త్‌డే అమ్మ.. జాన్వీ కపూర్ పోస్టు వైరల్

నేడు అతిలోక సుందరి, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి జయంతి (Sridevi Birth Anniversary)ని పురస్కరించుకుని పెద్ద కూతురు జాన్వీ కపూర్, తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Last Updated : Aug 13, 2020, 02:00 PM IST
  • నేడు అతిలోక సుందరి, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి జయంతి
  • తల్లి శ్రీదేవి జయంతిని పురస్కరించుకుని జాన్వీ కపూర్ పోస్టు
  • హ్యాపీ బర్త్‌డే అమ్మ అంటూ శ్రీదేవిను స్మరించుకుంది
Sridevi Birth Anniversary: హ్యాపీ బర్త్‌డే అమ్మ.. జాన్వీ కపూర్ పోస్టు వైరల్

నేడు (August 13) అతిలోక సుందరి, లేడీ సూపర్ స్టార్ శ్రీదేవి (Actress Sridevi) జయంతి. దుబాయ్‌లో బంధువుల వివాహానికి హాజరై అక్కడే అనుమానాస్పద స్థితిలో శ్రీదేవి కన్నుమూయడం తెలిసిందే. ఆమె నటనతో ఎంతో మందికి స్ఫూర్తినిచ్చారు. తన తల్లి జయంతి (Sridevi Birth Anniversary)ని పురస్కరించుకుని పెద్ద కూతురు జాన్వీ కపూర్, తల్లి శ్రీదేవితో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. RX 100: దర్శకుడు అజయ్ భూపతికి కరోనా

హ్యాపీ బర్త్‌డే అమ్మ అంటూ శ్రీదేవి పుట్టినరోజును స్మరించుకుంది బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. హ్యాపీ బర్త్‌డే ముమ్మ, హ్యాపీ బర్త్‌డే శ్రీదేవి (#happybirthdaysridevi) శ్రీదేవి లైవ్స్ ఫర్ ఎవర్ (#SrideviLivesForever) అని ట్విట్టర్‌లో ట్యాగ్ చేసింది శ్రీదేవి, బోనీ కపూర్‌ల గారాలపట్టి జాన్వీ. RGV లెస్బియన్ నటి Naina Ganguly హాట్‌ ఫొటోలు

ఇన్‌స్టాగ్రామ్‌లో తన తల్లిని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ఫొటోను జాన్వీ షేర్ చేసుకుంది. ఫొటో పోస్ట్ చేసిన గంట వ్యవధిలోనే 2 లక్షల మంది లైక్స్ చేయడం గమనార్హం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

I love you mumma

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on

 Photos: అందాల జాబిలి, నటి ఆషిమా సోగసు చూడతరమా..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 

Trending News