Sri Rama Navami Celebrations In Dargah Muslims Participated: శ్రీరామనవమి వేడుకల్లో ముస్లింలు పాల్గొని మత సామరస్యాన్ని చాటారు. వాళ్లు ప్రార్థనలు చేసే దర్గాలో సీతారాముల కల్యాణం జరిపించి దేశానికే ఆదర్శంగా నిలిచారు.
Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున బృహస్పతి గ్రహము నక్షత్ర సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మేషరాశి తో పాటు సింహరాశి ఇతర రాశుల వారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.
Sri Rama Navami 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరామనవమి కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఎందుకంటే ఈరోజు ఎంతో ప్రత్యేకమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. కాబట్టి ఈరోజు నుంచి కొన్ని రాశుల వారు అనేక రకాల లాభాలు పొందుతారు.
Sri Rama Navami Pooja Muhuratham: జగధాబి రాముడు శ్రీరాముడు. ఆయన నీల మేఘశ్యాముడు.. రఘుకులాబ్ది సోముడు. పరంధాముడు.. కోదండ రాముడు. భద్రాది రాముడు.. ఇలా ఏ పేరుతో పిలిచిన అది ఆయనకే చెల్లుతుంది. ఈ శ్రీరామ నవమిని ఎపుడు ఏ సమయంలో చేసుకోవాలనే విషయమై పండితులు చెప్పిన ముహూర్తం విషయానికొస్తే..
మన దగ్గర నిద్రాహారాలు లేకుండా బతకొచ్చేమోగానీ భారత దేశంలో రామా అనకుండా జీవించడం కష్టమే అని చెప్పాలి. రామనామం చేయని నోటిని చూడ్డం అసాధ్యం. తెలుగులో రాముడిని కీర్తిస్తూ తెలుగులో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో టాప్ సినిమాల విషయానికొస్తే..
Sri Rama Navami 2024 Wine Shops Close 24 Hours In Twin Cities: మరోసారి మందుబాబులకు నిరాశ. శాంతిభద్రతల దృష్ట్యా 24 గంటల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Ayodhya: అయోధ్యలో ఈ యేడాది జనవరి 22న భవ్య రామ మందిరం నిర్మాణం జరిగింది. దాదాపు 500 యేళ్ల తర్వాత అయోధ్య కొలువైన బాల రాముడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. తాజాగా ఓ భక్తుడు రూ. కోట్ల విలువైన 7 కిలోల బంగారు రామాయణాన్ని బహుమతిగా ఇచ్చాడు.
Bhadrachalam Sri Rama Navami: దక్షిణ అయోధ్యగా పేరుపొందిన భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాలపై ఎన్నికల కోడ్ ప్రభావం పడనుంది. ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. అయితే ఆ సమయంలో లోక్‌సభ ఎన్నికల సమయం ఉండవచ్చు. సీతారాముల కల్యాణానికి ఆనవాయితీ ప్రకారం పట్టువస్త్రాలు ముఖ్యమంత్రి సమర్పించాలి. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే సీఎం పట్టువస్త్రాలు సమర్పించడం కుదరదు. దీంతో ఏం చేయాలోనని భద్రాచలం పాలకమండలితోపాటు ప్రభుత్వం యోచిస్తోంది.
Sun Rays On Ayodhya Rama Statue: ఎన్నో శతాబ్దాల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర నిర్మాణం ఎట్టకేలకు పూర్తయింది. ఈ అయోధ్య రాముడి ఆలయాన్ని ఎన్నో ప్రత్యేకతలతో నిర్మించారు. వెయ్యేళ్లకుపైగా చెక్కుచెదరకుండా ఉండేలా ఆలయాన్ని కట్టారు. అయితే గర్భగుడిలో ఉన్న శ్రీరాముడి విగ్రహం నుదిటిపై సూర్యూడి కిరాణాలు పడేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు.
These 3 zodiac sign peoples will get huge money due to Ram Navami 2023. 2023 శ్రీరామ నవమిని రోజున చాలా పవిత్రమైన మరియు అరుదైన యోగం ఏర్పడుతోంది. దీని కారణంగా 3 రాశుల వారికి చాలా ప్రయోజనాలు లభిస్తాయి.
SSMB 28 Shoot Cancelled: మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ క్యాన్సిల్ అయిందని తెలుస్తోంది. నేడు సారథి స్టూడియోలో జరగాల్సిన షూటింగ్‌ను క్యాన్సిల్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. అయితే దీనికి గల కారణం మాత్రం తెలియడం లేదు.
SSMB28 Update on Ugadi 2023: మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఈ ఉగాదికి వస్తుందని అంతా అనుకున్నారు. అలానే ప్రచారం కూడా జరిగింది. అయితే టైటిల్ ఫిక్స్ కాలేదట. దీంతో అప్డేట్ను వాయిదా వేశారు.
BulBul Tarang: రామారావు ఆన్ డ్యూటీ సినిమా నుంచి తొలి లిరికల్ సాంగ్ నేడు విడుదలైంది. రేకుండు మౌళి రాసిన ఈ పాటను.. సిద్ద్ శ్రీరామ్ పాడారు. మ్యూజిక్, పాట లిరిక్స్ సూపర్ అంటున్నారు ఫ్యాన్స్.
Sri Rama Navami 2022: చైత్ర నవరాత్రులు 9 రోజుల ఉత్సవాల తర్వాత ఆదివారం (ఏప్రిల్ 10) శ్రీరామ నవమి ఉత్సవాలు జరుపుకొనేందుకు భక్తులు ఎదురు చూస్తున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం శ్రీరామనవమి రోజున చేయాల్సిన పూజా విధివిధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నేడు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నారు. తెలంగాణలో భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. మరోవైపు ఏపీలో కడప జిల్లాలోని ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు.
శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముడు నడయాడిన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలంలో ప్రతీ ఏడాది శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో చెప్పనవసరంలేదు. కానీ ఈసారి కరోనావైరస్ వ్యాపించిన నేపథ్యంలో వైరస్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వం లాక్ డౌన్ పాటించాల్సిందిగా ఆదేశించడంతో భక్తులు ఎవ్వరూ ఇళ్లు దాటి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది.
శ్రీరాముని అనుగ్రహము ప్రజలందరిపై ఉండాలని... అంతా శుభం కలగాలని మంత్రి హరీష్ రావు ఆ భగవంతుడిని కోరుకున్నారు. ప్రభుత్వం చెప్పే సూచనలు పాటిస్తూ కరోనా మహమ్మారిని పారదోలుదామని మంత్రి హరీష్ రావు స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.