Snake viral news: సాధారణంగా పాములు కన్పిస్తే చాలా మంది దూరంగా వెళ్లిపోతుంటారు. కానీ పాములకు అపకారం తలపెడితే మాత్రం అవి కాటేస్తుంటాయి. ఈ నేపథ్యంలో పాములు ప్రెగ్నెంట్ లేడీస్ ను కాటేయవని చెప్తుంటారు. అదేంటో ఇప్పుడు చూద్దాం.
Snake bite: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన ఒక షాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఒక ఇంట్లోకి పాము ప్రవేశించింది. ఇంట్లోని వారంతా భయంతో వణికిపోయారు.
Snake Video: మహిళ డ్యాన్సర్ ఒక కింగ్ కోబ్రా ముందు డ్యాన్స్ చేస్తు హల్ చల్ చేస్తుంది. నల్లని కింగ్ కోబ్రాను సదరు మహిళ పలు మార్లు ముద్దులు పెట్టుకునేందుకు కూడా ట్రై చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Snakes Video: పాము ఒక షూలో దూరి కూర్చుంది. అంతే కాకుండా అది హిస్.. హిస్ అంటూ శబ్దాలు కూడా చేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ కు గురైతున్నారు.
Snakes Attracted plants: కొన్ని చెట్లంటే పాములకు ఎంతో ఇష్టమంట. అవి ఉన్న ఇళ్లను అవి అస్సలు విడిచి పెట్టి పోవడం. పదికిలో మీటర్ల దూరంలో ఉన్న కూడా ఆ చెట్టు వాసన పాములకు వస్తుందంట.
Snake video Viral: స్కూల్ ఆవరణలో చెట్లలో పాము కన్పించింది. దీంతో అందరు భయంతో అరుపులు, కేకలు పెట్టారు. కానీ ఒక యువతి మాత్రం ధైర్యం చేసి వెళ్లి పామును పట్టేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Snake video: యువకుడు తన లవర్ తో మాట్లాడుతూ లోకాన్ని మర్చిపోయాడు. ఇంతలో ఒక భారీసర్పం ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Chattisgarh news: పాము ఒక వ్యక్తిని కాటు వేసింది. దీంతో సదరు వ్యక్తి ఆస్పత్రికి తీసుకొని వెళ్లేలోగా చనిపోయాడు. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఆ పాము మీద పగ పెంచుకున్నారు. పామును పట్టుకుని బంధించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలో నిలిచింది.
Snake Viral video: ఒక వీధిలో పాము స్పీడ్ గా వచ్చి అక్కడ ఉన్న చెప్పును నోట్లో పెట్టుకుని వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
NTR District: వందల సంఖ్యలో పాములు ఒకే చోట గుంపులుగా బైటపడ్డాయి. దీంతో గంపల గూడెంలో ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Sravana masam 2024: శ్రావణ మాసంలో ప్రజంతా ఎంతో భక్తి భావనలతో ఉంటారు. ఈ మాసమంతా ప్రతిరోజు ఏదో ఒక పండుగలు వస్తునే ఉంటాయి. ఈ నేపథ్యంలో అత్యంత అరుదైన శ్వేత నాగు బైటపడటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Snake Shocking Video While Opening Door: పాడుపడిన లేదా.. ఎప్పుడూ వినియోగించని వస్తువులు, డబ్బాల వెనుక ఒకసారి చూసి తెరవాలి. లేదంటే అక్కడ పాములు దాగి ఉండొచ్చు. లేదంటే తలుపుల వెనుక కూడా నక్కి ఉంటాయి. జాగ్రత్త
Mongoose Vs Snake: పాములు, మంగీసలకు అస్సలు పడదని మనకు తెలిసిందే. ఇవి రెండింటికి మధ్య జాతీ వైరం ఉంటుంది. పొరపాటున కూడా ముంగీకళ్లకు పాము కన్పించిందా.. ఇంకా అంతే సంగతులు. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారంది.
Giant 15 Feets Python Video: సోషల్ మీడియాలో పాముల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. కొన్ని పాముల వీడియోలు చూస్తే ఒళ్లు జలదరిస్తుంటుంది. ఈ వీడియో చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.
Viral Video: సోషల్ మీడియాలో ఇప్పుడు దిగ్భ్రాంతి కల్గించే వీడియో బాగా వైరల్ అవుతోంది. భయంకరమైన పాముకీ..ఓ కుక్కకీ మద్య జరిగిన పోరాటం వీడియో ఇది. ఆఖరికి ఎవరు గెలిచారు..
Snake Viral Video: పడగ విప్పిన బారీ పాము. సెకను ఆలస్యమైతే కాటేసేదే. ఆ మహిళ అత్యంత వేగంగా స్పందించడంతో కుమారుడిని కాపాడుకోగలిగింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.