Chattisgarh news: పాము ఒక వ్యక్తిని కాటు వేసింది. దీంతో సదరు వ్యక్తి ఆస్పత్రికి తీసుకొని వెళ్లేలోగా చనిపోయాడు. ఈ క్రమంలో గ్రామస్తులంతా ఆ పాము మీద పగ పెంచుకున్నారు. పామును పట్టుకుని బంధించారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలో నిలిచింది.
12 Maoists Died In Major Encounter At Wandoli Village: మరోసారి అటవీ ప్రాంతం రక్త సింధూరమైంది. భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టులు 12 మంది దుర్మరణం పాలయ్యారు.
Naxals Death: మావోయిస్టులకు, భద్రత దళాలకు మధ్యన భారీ ఎన్ కౌంటర్ సంభవించింది. ఈ క్రమంలో దండకారణ్యంలో ఇరువర్గాల మధ్య ఒక్కసారిగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టుల అగ్రనేతలు మరణించినట్లు సమాచారం.
మావోయిస్టులు అలజడి రేపడంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ, ఛత్తీస్ గఢ్ లో పోలీసులు నిఘా పెంచారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో డీజీపీ పర్యటించారు.
Maoists Kill Couple who left camp to get married : పెళ్లి చేసుకోవాలనుకున్న ఇద్దరు మావోయిస్ట్‌ల హత్య చేసిన మావోయిస్టులు. సొంత క్యాడర్‌నే అంతమొందించుకుంటున్న పరిస్థితి. మహిళా మావోయిస్టులపై లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటోన్న ఎస్పీ సునీల్‌దత్.
ఈ దీపావళి ( Diwali ) మనకు చాలా ఢిఫరెంట్. ఎందుకంటే ఒకవైపు కరోనా..మరోవైపు చైనా వస్తువులను వాడటం తగ్గించి స్వదేశీ వస్తువుల వినియోగం పెంచుకోవాలి అని భారతీయులంతా భావిస్తున్నారు. అందుకే ఈ సారి చైనా ( China ) లైట్లు మన మార్కెట్లో వెలగడం లేదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.