5th Phase Lok Sabha Polls 2024: 5వ విడత లోక్సభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తంగా దేశ వ్యాప్తంగా 49 లోక్ సభ సీట్లకు 695 అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఇందులో బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నుంచి రాహుల్ గాంధీ, రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, ఒమర్ అబ్దుల్లా సహా ముఖ్యమైన అభ్యర్ధులు బరిలో ఉన్నారు.
ఎన్నికల సమరంలో అన్ని పార్టీలు యాక్టివ్ గా ప్రచారాలన్ని కొనసాగిస్తున్నాయి. అటు బీజేపీ, కాంగ్రెస్ మరియు ఇటు అధికార బిఆర్ఎస్ పార్టీలు ఏ మాత్రం తగ్గకుండా ప్రజలను ఆకర్షించటానికి ప్రయత్నిస్తున్నాయి. దుబ్బాకలో జరిగిన నారీశక్తి వందన కార్యక్రమంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ..
Flying Kisses: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చుట్టూ ఇప్పుడు మరో వివాదం రాజుకుంటోంది. గాంధీ ఇంటి పేరు వివాదంలో సుప్రీంకోర్టు స్టే విధించడంతో చాలాకాలం తరువాత పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న రాహుల్ గాంధీ మరో గొడవలో ఇరుక్కున్నారు.
BJP National Executive Meeting: హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ.
After pulling off an upset during the 2019 General elections in Uttar Pradesh's Amethi against Rahul Gandhi, Union Minister for Women & Child Development, Smriti Irani, shifts her focus to Wayanad in Kerala, which is also Gandhi's constituency.
Union Minister Smriti Irani warns AP government : రాష్ట్రాలు తమకు నచ్చినట్టు పథకాలకు పేర్లు మార్చకోవడం సరికాదని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సీరియస్ అన్నారు. కేంద్ర పథకాలకు ఆంధ్రప్రదేశ్లో పేర్లు మార్చడంపై కేంద్ర మంత్రి స్మృతి అభ్యంతరం తెలిపారు. ఏపీలో జగనన్న గోరుముద్ద.. జగనన్న పాల వెల్లువ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ అనే పేర్లు పెట్టడాన్ని కేంద్రం
తప్పు పట్టింది.
Disha Bills: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతకై ప్రవేశపెట్టిన దిశ బిల్లులు త్వరలో హోం మంత్విత్వశాఖ ఆమోదం పొందనున్నాయి. మరోవైపు రాష్ట్రంలో దిశ కేంద్రాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
AP CM YS Jagan letter to Smriti Irani: దిశ ప్రాజెక్టుపై ఏపీ సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నాడు తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు.
Smriti Irani`s 1998 video: ప్రముఖ నిర్మాత ఏక్తాకపూర్ ( Ekta Kapoor ) శుక్రవారం ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసింది. ఇందులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ( Smriti Irani ) ఒకప్పుడు ఎలా కనిపించేవారో మీరు కూడా చూడవచ్చు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి సంబంధించిన ఒక పాత ఫోటో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తీసుకున్న నిర్ణయం ఒకటి ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అదేమిటంటే.. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 65వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరుగుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.