Which Is Better In Winter Bath Hot Water Or Cold Water: ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో చలి తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో చన్నీళ్లతో స్నానం అంటే భయపడిపోతారు. అయితే వేడి నీళ్లతో స్నానం చేస్తుంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వేడినీటితో స్నానం చేయడంతో దుష్ఫ్రభావాలు ఉన్నాయి.
Beauty Tips: రాగి జావా ప్రతి రోజు తాగడం వల్ల.. 60 సంవత్సరాల వయసులో కూడా 16 సంవత్సరాల యువతలా.. యంగ్ గా కనిపించవచ్చు. అలాగే ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. అవును మీరు విన్నది నిజమే. మరి అలాంటి ఈ రాగిజావ వల్ల కలిగే ప్రయోజనాలు ఒకసారి చూద్దాం..
Health Benefits of Drinking 2 Litres of Water Daily: ప్రతీ రోజూ 2 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరానికి మంచిదేనా అనే సందేహం కొంతమందిని వేధిస్తుంటుంది. అలా తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటనే సందేహం కూడా చాలామందిలో ఉంటుంది. అలాంటి వారి కోసమే ఈ కథనం.
Viral Video, Snake Catcher peeled Big King Cobra Skin. పాము కూసం విడిచిపెట్టినప్పుడు మనం నేరుగా చూడలేం. పెంచే పాములకు వాటి సంరక్షులే చర్మాన్ని తీసేస్తుంటారు. ఆ వీడియోను ఓసారి చూద్దాం.
Skincare and haircare tips on Holi : రంగులు చల్లుకునే క్రమంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే.. ఇబ్బందులు తప్పవు అంటున్నారు. చర్మ సంబంధిత వ్యాధి నిపుణులు. ఢిల్లీలోని సర్ గంగారామ్ హాస్పిటల్లో ప్రముఖ డెర్మటాలజిస్ట్, డెర్మటోసర్జన్గా సేవలు అందిస్తున్న డా రోహిత్ బాత్రా జీ మీడియాతో మాట్లాడుతూ.. హోలి రంగుల నుంచి హానీ లేకుండా ఉండటం కోసం పలు సలహాలు, సూచనలు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Wear Gram Flour Face Packs to make your face glow like Rashmika Mandanna. శనగ పిండితో చేసిన ఫేస్ ప్యాక్ ముఖానికి రాసుకుంటే.. చర్మ సమస్యలన్నీ ఇంట్లో కూర్చొని మటుమాయం చేసుకోవచ్చు.
Beauty Care Tips: అందంగా కన్పించాలని అందరికీ ఉంటుంది. ఇదేమీ కష్టమైన పని కాదు. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే అందమైన ముఖం, చర్మ సౌందర్యం మీ సొంతమౌతాయి. ఆ వివరాలు మీ కోసం..
Jeera Benefits | కిచెన్లో దొరికే ఎన్నో పదార్ధాల్లో అద్భుతమైన పోషకగుణాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుంటే వారేవా అనాల్సిందే. ముఖ్యంగా పోపులపెట్టెలో తప్పకుండా ఉండే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కాదు.
కివి పండు ఇప్పుడైతే భారత మార్కెట్ లో విరివిగా దొరుకుతుంది. మార్కెట్ లో దీని ధర యాపిల్ కు సమానం. మన దేశంలో కివి సాగు అంతపెద్దగా లేదుగానీ ఎక్కువగా న్యూజిలాండ్ దేశంలో, చల్లని ప్రదేశాల్లో ద్రాక్షవలె సాగుచేస్తారు. అందుకే న్యూజిలాండ్ క్రికెటర్లను 'కివీస్' అంటుంటాం. ఇందులో ఉన్న పోషకాలు, విటమిన్లు మరే పండులో కనిపించవని అంటారు శాస్త్రవేత్తలు.
మొటిమలు ఎక్కువగా 80% యువతీయువకులకు వస్తాయి. దానికి కారణం హార్మోన్ల సమతుల్యత లోపించి సబేసియం గ్రంథుల నుంచి సెబమ్ ఎక్కువగా తయారుకావడమే. మొటిమలతో బయటికి వెళ్లాలంటే ఇబ్బందిపడుతుంటారు. కాబట్టి కొన్ని సులభ గృహ చిట్కాలతో మొటిమ సమస్యను దూరం చేయవచ్చు.
* తాజా కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. నిలువ ఉంచిన ఆహార పదార్థాలను తినరాదు.
* సున్నిపిండితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం చాలా మంచిది.
* గోరువెచ్చని నీటితో ముఖాన్ని రోజుకు 4 నుండి 6 సార్లు శుభ్రపరుచుకోవాలి.
* టేబుల్ స్పూన్ గంధపు పొడిలో చెంచా పసుపు, పాలు కలుపుకొని ముఖానికి అద్దితే మొటిమలు తగ్గుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.