Saturn Retrograde 2023: మరో మూడు రోజుల్లో శనిదేవుడు తిరోగమనం చేయనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారి జీవితం అల్లకల్లోలంగా మారనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023 effect: మరికొన్ని రోజుల్లో అంటే జూన్ 17న శనిదేవుడు వ్యతిరేక దిశలో కదలనున్నాడు. శని తిరోగమనం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Dev Puja: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఈయనను న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని దేవుడి అనుగ్రహం పొందడానికి శనివారం చాలా మంచి రోజు. ఈరోజున మీకు ఈ దృశ్యాలు కనిపిస్తే మీపై శని కటాక్షం ఉన్నట్లే. అవేంటో తెలుసుకుందాం.
ShashYog In Kundali: ఎవరి జాతకంలో షష్ యోగం ఏర్పడుతుందో వారు కింగ్ లా జీవితాన్ని గడుపుతారు. అసలు శష్ రాజయోగం అంటే ఏమిటి, ఇది కుండలిలో ఏర్పడితే ఏం జరుగుతుందో తెలుసుుకుందాం.
Shani Dev Jayanti 2023: శని జయంతి రోజు ఇలా పూజా కార్యక్రమాలు చేయడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కోర్టు కేసులు కూడా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
Shani Jayanti 2023 date: ఇవాళే శని జయంతి. ఈరోజున శనిదేవుడికి పూజలు చేయడం వల్ల మీ బాధలన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా మీకు దేనికీ లోటు ఉండదు. శని జయంతి రోజున శనిదేవుడిని ఏ సమయంలో పూజించాలో తెలుసుకోండి.
Shani Jayanti 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు అని పిలుస్తారు. మరో రెండు రోజుల్లో శని జయంతి రాబోతుంది. అంతేకాకుండా వచ్చే 50 ఏళ్లు శనిదేవుడు ఏయే రాశులల్లో సంచరించబోతున్నాడో తెలుసుకుందాం.
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు రాహువు నక్షత్రమైన శతభిషా నక్షత్రంలో సంచరిస్తున్నాడు. శని గ్రహం యెుక్క సంచారం రాబోయే 5 నెలలు కొన్ని రాశులవారిపై చెడు ప్రభావాన్ని చూపనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: మీ జాతకంలో శనిదేవుడు బలమైన స్థానంలో ఉంటే మీకు దేనికీ లోటు ఉండదు. త్వరలో శని రివర్స్ లో కదలనున్నాడు. ఇది కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
Shani Jayanti 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. మరో మూడు రోజుల్లో శని జయంతి రాబోతుంది. అంతేకాకుండా అదే రోజు మూడు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. శని జయంతి ఏయే రాశులవారికి మంచి ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాం.
Shani Vakri 2023 effect: జూన్ 17న శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక మెుత్తం అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శని వక్రీ ఏయే రాశులవారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.
Shani Jayanti 2023: మరో నాలుగు రోజుల్లో శని జయంతి రాబోతుంది. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున మూడు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. శని జయంతి రోజున కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీరు శనిదేవుడు అనుగ్రహం పొందుతారు.
Shani dev effect: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని మేజిస్ట్రేట్ అని పిలుస్తారు. జాతకంలో మొదటి, రెండవ లేదా పన్నెండవ ఇంట్లో ఉన్నప్పుడు శని యెుక్క సడే సతి ఏర్పడుతుంది. దీని కారణంగా ఏయే రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారో తెలుసుకుందాం.
Shani Shukra Gochar 2023: ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని తిరోగమనంలో ఉన్నాడు. ఈ శని క్షీణించడం వల్ల చాలా మంది రాశివారి జీవితాల్లో మార్పులు వస్తాయి. కానీ ప్రధానంగా 3 రాశులు శని ద్వారా గొప్పగా ప్రయోజనం పొందుతారు మరియు ఇక్కడ ఆ రాశులు ఉన్నారు.
Shani Jayanti 2023: మరో 5 రోజుల్లో శని జయంతి రాబోతుంది. ఇది కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. శని జయంతి కారణంగా మూడు రాశులవారు ఆపారమైన డబ్బు మరియు ఊహించని ధన లాభం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శని గ్రహం రాశి మార్పు మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 17న శనిదేవుడు రివర్స్ కదలనున్నాడు. శనిదేవుడి తిరోగమనం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani jayanti 2023 date: మరో వారం రోజుల్లో శని జయంతి రాబోతుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. వీరు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి ఫలితాలను సాధిస్తారు. ఈ రాశుల కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Vakri effect: మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శని వక్ర మార్గంలో ప్రయాణించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
Saturn Retrograde 2023: వచ్చే నెలలో శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందబోతున్నాడు. శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారు కింగ్ లాంటి జీవితాన్ని బతకనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.