AP Zilla Parishad Counting: ఆంధ్రప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా రేపు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కోవిడ్ నిబంధలు, భారీ భద్రత మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది.
Telangana High Court: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు ఎన్నికలకు ఎందుకు వెళ్లారంటూ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది.
E Watch app: ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మున్సిపల్ ఎన్నికల్లో వినియోగించుకునేందుకు వీలులేకుండా ఈ వాచ్ యాప్‌ను పూర్తిగా నిలిపవేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Ap High Court: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమీషనర్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇచ్చిన ఆదేశాల్ని హైకోర్టు కొట్టివేసింది. మీడియాతో మాట్లాడేందుకు అనుమతిచ్చింది.
Ap Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల వివాదం ముగిసింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వైసీపీ ప్రకటించింది. పంచాయితీ ఎన్నికలపై ప్రభుత్వ యంత్రాంగం ముందుకెళ్తున్నట్టు వెల్లడించింది.
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు మరోసారి భంగపాటు ఎదురైంది. నిమ్మగడ్డ అభ్యంతరాల్ని తోసిపుచ్చిన హైకోర్టు..18వ తేదీకు విచారణ వాయిదా వేసింది.
ఎంతో రసవత్తరంగా జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. చివరిసారి 2016 ఎన్నికలతో పోల్చుకుంటే.. ఏ పార్టీకి కూడా హైదరాబాద్ ప్రజలు స్పష్టమైన మెజారిటీని కట్టబెట్టలేదు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ( Telangana State Election Commission) హైకోర్టు నుంచి షాక్ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి గురువారం అర్థరాత్రి జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు (High Court) ఆదేశాలిచ్చింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.