Vespa New Model 2024: త్వరలోనే వెస్పా కంపెనీ నుంచి భారత మార్కెట్లో మరో స్కూటర్ లాంచ్ కాబోతోంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Hero Pleasure Plus Xtec Vs Honda Activa 6G: మార్కెట్లో హోండా యాక్టివా 6జికి మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఈ స్కూటీ ఆటోమొబైల్ మార్కెట్లో తెగ అమ్ముడుపోతోంది. అయితే దీనికి పోటీగా హీరో కొత్త స్కూటీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెండు స్కూటీల్లో ఏది శక్తివంతమైనదో, ఏది అత్యధిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Dream Come to True: చిన్న ఆలయం.. భక్తులు ఇచ్చే సంభావనే అతడి ఆదాయం. వృత్తి పౌరోహిత్యం.. సంపాదన మాత్రం అంతంతే. కానీ ఆ పూజారి ఎప్పటి నుంచో వాహనం కొనుగోలు చేయాలనుకున్నాడు. కానీ అంత స్థోమత లేదు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే చిల్లరనే పొగేసుకుని ఎట్టకేలకు తన కలను తీర్చుకున్నాడు. వాహనం కొనుగోలు కోసం ఆయన మొత్తం నాణేలు తీసుకెళ్లడం వైరల్‌గా మారింది. ఆయన తీసుకెళ్లిన చిల్లరను లెక్కించేందుకు బైక్ షోరూమ్ నిర్వాహకులు తంటాలు పడ్డారు.
Scooty Price: 70 వేలలోపు ఓ మంచి స్కూటీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇందుకోసం హోండా, సుజుకీ, టీవీఎస్ కంపెనీల నుంచి వచ్చిన పలు రకాల మోడళ్లను ఒక్కసారి పరిశీలించండి. ఈ తరహా స్కూటీల్లో అధునాతన ఫీచర్లు కల్పించారు.
SEX on vehicle number plate : ఢిల్లీ ఆర్టీవో అధికారులు ఇటీవల చాలా టూవీలర్స్‌కు 'S EX' అనే సిరీస్‌ను కేటాయించారు. నంబర్ ప్లేట్‌పై ఆ పదాన్ని చూసి కొంతమంది పోకిరీలు, ఆకతాయిలు కామెంట్స్ చేస్తుండటంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.