iVOOMi JeetX ZE Electric Scooter: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మరో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి లాంచ్ అయింది. ఇది JeetX ZE పేరుతో మార్కెట్లోకి విడుదలైంది. అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Kridn Electric Bike Price: త్వరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో Kridn ఎలక్ట్రిక్ బైక్ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది 110 కిలోమీటర్ల మైలేజీ సమర్థ్యంతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ బైక్‌కి సంబంధించిన ఫీచరస్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Dream Come to True: చిన్న ఆలయం.. భక్తులు ఇచ్చే సంభావనే అతడి ఆదాయం. వృత్తి పౌరోహిత్యం.. సంపాదన మాత్రం అంతంతే. కానీ ఆ పూజారి ఎప్పటి నుంచో వాహనం కొనుగోలు చేయాలనుకున్నాడు. కానీ అంత స్థోమత లేదు. ఆలయానికి వచ్చే భక్తులు ఇచ్చే చిల్లరనే పొగేసుకుని ఎట్టకేలకు తన కలను తీర్చుకున్నాడు. వాహనం కొనుగోలు కోసం ఆయన మొత్తం నాణేలు తీసుకెళ్లడం వైరల్‌గా మారింది. ఆయన తీసుకెళ్లిన చిల్లరను లెక్కించేందుకు బైక్ షోరూమ్ నిర్వాహకులు తంటాలు పడ్డారు.
Rs 2000 Notes Viral Video: ఆర్బీఐ 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టు చేసిన ప్రకటనతో దేశం నలుమూలలా రకరకాల ఘటనలు చోటచేసుకుంటున్నాయి. కొంతమంది ఆ నోట్లను తీసుకోవడానికి తిరస్కరించే క్రమంలో జరిగిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో కూడా అలాంటిదే. అదేంటో మీరే చూడండి.
Hero MotoCorp cuts price of Vida V1, Vida V1 Plus and Vida V1 Pro. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ 'హీరో మోటోకార్ప్' శుభవార్త చెప్పింది. విడా స్కూటర్ల ధరలను తగ్గించింది.
2023 Best Mileage Scooters: Top 5 best mileage scooters in India and Hyderabad. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎక్కువ మైలేజ్ ఇచ్చే స్కూటర్లు, బైక్‌లను కొనేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారు.
Hero Sold More Than 3.5 Lakhs Bikes and Scooters in January 2023. భారతదేశంలో ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్.. 2023 జనవరిలో 3,56,690 యూనిట్లను విక్రయించింది.
Man Dragged Behind Scooter: 71 ఏళ్ల వృద్ధుడిని ఓ యువకుడు తన స్కూటీతో లాక్కెళ్తున్నట్టు ఉన్న ఓ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై కనిపించిన ఒక భయంకర దృశ్యం వీక్షకులకు ఒళ్లు గగుర్పొడిచేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే తెలిసింది ఏంటంటే..
Best Electric Scooters 2023, Here is Cheapest Electric Scooters List. కొన్ని చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు కూడా భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పూర్తి ఛార్జింగ్‌తో మీరు 121 కిమీ ప్రయాణం చేయొచ్చు.
TVS iQube Sales Increased by 1338 percent in 2022 November. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌కి భారీగా డిమాండ్ పెరిగింది. 2022లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 స్కూటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది.
Ola Electric launches Ola S1 Electric Scooter. ఓలా కంపెనీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అదే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్.
BattRE Storie electric scooter launched in India. జైపూర్‌కు చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బ్యాట్రీ.. భారత దేశంలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.