Schools Closed: తెలంగాణ ఎన్నికలకు మరి కొద్దిగంటలే మిగిలాయి. ఇవాళ్టితో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని అన్ని విద్యాసంస్థలకు రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Floods News Updates: విద్యార్థుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ నెల 16వ తేదీ వరకు మూసే ఉంటాయని ఢిల్లీ విద్యా శాఖ డైరెక్టర్ స్పష్టంచేశారు. ఢిల్లీలో భారీ వర్షాలు, వరదల తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి విద్యా శాఖ డైరెక్టర్ చేసిన ప్రకటన అద్దంపడుతోంది.
Schools to reopen from Monday : జనవరి 24 నుంచి మళ్లీ ఒకటి నుంచి 12వ తరగతి వరకు స్కూల్స్ ప్రారంభం. కొవిడ్ కేసులు పెద్ద ఎత్తున వస్తున్నా కూడా కీలక నిర్ణయం తీసుకున్న మహా ప్రభుత్వం.
Schools, Colleges closed in Delhi: న్యూ ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ కేసులు నానాటికి భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీలను మూసివేస్తున్నట్టు శుక్రవారం ఢిల్లీ సర్కార్ ప్రకటించింది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితులను చూస్తోంటే.. లాక్డౌన్ (Lockdown in Delhi) విధిస్తారా అనే సందేహాలు కలుగుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.