Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయాలు అక్కర్లేని పేరు. దాదాపు పాతికేళ్లుగా సినీ రంగంలో నంబర్ కథానాయకుడిగా సత్తా చాటారు. ఇక ఈయనకు ఫేవరేట్ హీరో ఎవరు.. ? హీరోయిన్ ఎవరనేది ఎపుడు ఆసక్తికర అంశం. ఇక చిరంజీవి రోజు నిద్రలేవగానే ముందుగా ఎవరి ముఖం చూస్తారో తాజాగా ఓ ఈవెంట్లో వెల్లడించారు.
Klin Kaara Care Taker: సినీ ప్రముఖుల పిల్లలను సంరక్షిస్తూ ఆమె వీవీఐపీల ఆయాగా మారిపోయారు. పుట్టిన పిల్లలను చక్కగా చూసుకుని వారి ఆలనాపాలనను గమనిస్తూ వారి ఎదుగుదలతో కీలక పాత్ర పోషిస్తున్న వీవీఐపీ కేర్ టేకర్‌పై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఆమె ఇప్పుడు రామ్‌చరణ్-ఉపాసనల పాప క్లీంకార బాధ్యతలు చూస్తున్నారనే వార్తతో అసలు ఆమె ఎవరు అని ఆరా తీస్తున్నారు.
Anasuya about Savitri: తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది అనసూయ. ముఖ్యంగా తను పెట్టే ప్రతి పోస్టుకి.. నేటిజన్స్ ఏవో ఒక నెగటివ్ కామెంట్స్ పెడుతూ ఉండటం వల్ల వాళ్లకి ఘాటైన సమాధానాలు ఇస్తూ.. అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంటూ ఉంటుంది ఈ నటి. ఇక ప్రస్తుతం మరోసారి అలానే జరిగింది. కాగా ఇందులో ఈసారి అనసూయ పెట్టిన పోస్టులో మహానటి సావిత్రి పేరు కూడా ఉండడం విశేషం..
Maoist Leader Savitri: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. కిష్టాపురం ఏరియా కమిటీ సెక్రటరీ సావిత్రి పోలీసుల ముందు లొంగిపోయారు. దండకారణ్యంలో ఆమె మొదటి తరం విప్లవ కారుల్లో ఒకరిగా ఉన్నారు. దండ కారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ రామన్న 1994లో సావిత్రిని పెళ్లి చేసుకున్నారు.
Kodi Kathi Case: ఏపీలో సంచలనం సృష్టించిన కోడి కత్తి కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈకేసులో నిందితుడి ఉన్న శ్రీనివాస్ తల్లి సావిత్రి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
లవ్ స్టోరీ పాత్రలకే పరిమితమైన నటి కీర్తి సురేష్ (Keerthy Suresh)కు పేరు తెచ్చిన సినిమా మహానటి. ఈ సినిమాకు ఎందరినో అనుకున్నా చివరికి కీర్తి సురేష్ ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌లో ఆమె పాత్రకు జీవం పోశారు.
ఒకే ఫోటోలో లెజెండ్స్ అందరూ కలిస్తే ఎలాగుంటుంది? నటుడు రానా, తన స్నేహితుడు అడివి శేష్‌తో అలాంటి ఫోటోనే ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా.. ఇప్పుడు అదే ఫోటో పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.