Shani Dev: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయధీశుడు అని పిలుస్తారు. ఎందుకంటే మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే శిక్షలు విధిస్తాడు. శనిదేవుడి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఇలా చేయండి.
Saturn Retrograde 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో తిరోగమనంలో ఉంది. శని రివర్స్ కదలిక వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Shani Vakri 2023: మన కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. శనిదేవుడి సంచారం కొన్ని రాశులవారిని ఇబ్బందులు పెట్టనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Retrograde 2023 Effect: జూన్ 17న శనిదేవుడు వ్యతిరేక దిశలో నడవడం మెుదలుపెట్టాడు. శని యెుక్క ఈ తిరోగమనం వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Vakri 2023: న్యాయాధీశుడు శని జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీని వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Vakri June 2023: మరో 17 రోజుల్లో శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఈ శని వక్రీ కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం 139 రోజులపాటు ప్రకాశించనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: వచ్చే నెలలో శనిదేవుడు రివర్స్ కదలనున్నాడు. దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. శనిదేవుడి తిరోగమనం కారణంగా మూడు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.