Shani Margi 2023 Date And Time: శని గ్రహం ప్రత్యేక్షంగా సంచారం చేయడం వల్ల వచ్చే సంవత్సరంలో ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో లాభాలు కూడా కలుగుతాయి.
Guru Vakri September 2023: బృహస్పతి గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Saturn transit 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాతగా పిలుస్తారు. దీపావళికి ముందు ఈ మూడు రాశుల అదృష్టం మారనుంది. శనిదేవుడి సంచారం ఏ రాశులవారికి అనుకూలంగా ఉండనుందో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనానికి ప్రాధాన్యత ఉన్నట్టే గ్రహాల తిరోగమనానికి సైతం అంతే మహత్యముంటుంది. గ్రహాల తిరోగమనం ప్రభావం అన్ని రాశులపై ప్రభావం చూపిస్తుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Shani Vakri 2023: దీపావళికి ముందు వారం నుంచే కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందబోతున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు కొన్ని రాశులవారికి అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Jupiter Retro In Aries: జ్యోతిష్య శాస్త్రంలో అతి ముఖ్యమైన గ్రహం బుధుడు సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
Saturn Retrograde 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మహత్యం, ప్రాశస్త్యత ఉన్నాయి. జ్యోతిష్యం ప్రకారం శని గ్రహాన్ని న్యాయ దేవతగా పరిగణిస్తారు. అందుకే శని అంటే చాలామంది భయపడే పరిస్థితి ఉంటుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Budhaditya yoga 2023: బుధాదిత్య యోగం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణలు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా బలపడే అవకాశాల కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశులవారు తప్పకుండా వ్యాపారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.
Due To Jupiter Transit 5 Signs Will Enjoy Married Life Get Financial Benefits బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులవారు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ రాశులవారు ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Budh Vakri 2023: సింహరాశిలో బుధుడు తిరోగమన దశలో సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
Shani Dev: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయధీశుడు అని పిలుస్తారు. ఎందుకంటే మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు, చెడ్డ పనులు చేస్తే శిక్షలు విధిస్తాడు. శనిదేవుడి ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఇలా చేయండి.
Margi Shani 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడు శని. త్వరలో శని నేరుగా నడవనున్నాడు. శనిదేవుడి సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. ప్రస్తుతం శని గ్రహం కుంభరాశిలో తిరోగమనంలో ఉంది. శని రివర్స్ కదలిక వల్ల ఏయే రాశులవారు లాభం పొందనున్నారో తెలుసుకుందాం.
Shani Gochar 2023: ప్రస్తుతం శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క ఈ సంచారం కారణంగా కొందరు ప్రయోజనం పొందనున్నారు. శని వక్రీ వల్ల లాభపడే రాశులేంటో తెలుసుకుందాం.
Vakri Shani 2023: శని గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. ప్రస్తుతం శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక డిసెంబరు వరకు మూడు రాశులవారికి సమస్యలను సృష్టించనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Vakri 2023: శని వక్రి కారణంగా చాలా రాశులవారిపై తీవ్ర ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఉద్యోగాల్లో ప్రమోషన్స్ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
Shani Vakri 2023: మన కర్మల ఆధారంగా ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని కలియుగ న్యాయమూర్తి అని పిలుస్తారు. శనిదేవుడి సంచారం కొన్ని రాశులవారిని ఇబ్బందులు పెట్టనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shani vakri 2023: మనం చేసే మంచి చెడులను బట్టి ఫలాలను ఇచ్చే దేవుడు శని. అందుకే ఇతడిని న్యాయదేవుడు, కర్మదాత అని పిలుస్తారు. శని తిరోగమనం కుంభం, మకరం, మీనరాశులవారిపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Shani Vakri 2023: శని తిరోగమన కారణంగా నవంబర్ 4వ తేదీ వరకు కొన్ని రాశుల వారు ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా ఆర్థికంగా బలపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలను పొందుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని న్యాయమూర్తి, కర్మదాత అంటారు. ప్రస్తుతం శనిదేవుడు తిరోగమనంలో ఉన్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక మూడు రాశులవారికి కలిసి రానుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.