Kendra Trikon Rajyog: జూన్ 17న కీలక పరిణామం.. కుంభరాశిలో శని తిరోగమనం.. ఈ 3 రాశులకు ఊహించని లాభం

Shani Vakri 2023: న్యాయాధీశుడు శని జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీని వల్ల అరుదైన యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశులవారు విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2023, 02:39 PM IST
Kendra Trikon Rajyog: జూన్ 17న కీలక పరిణామం.. కుంభరాశిలో శని తిరోగమనం.. ఈ 3 రాశులకు ఊహించని లాభం

Kendra Trikon Rajyog June 2023: నవగ్రహాల్లో శనిదేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగా శనీశ్వరుడు రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. ఈ నెల 17, 2023 రాత్రి 10.48 గంటలకు శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడనుంది. ఈ రాజయోగం వల్ల మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

వృషభం
కేంద్ర త్రికోణ రాజయోగం వృషభరాశి వారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వబోతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. నిరుద్యోగులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగం వస్తుంది. మీ బాధ్యతలు పెరుగుతాయి. ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. లైఫ్ పార్టనర్ తో మంచి సమయం గడుపుతారు. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. 

మేష రాశి
శని తిరోగమనం కారణంగా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశి వారు చాలా లాభాలను పొందుతారు. మీ ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు మునుపటి కంటే ఎక్కువ లాభాలను ఆర్జిస్తారు. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు.

Also Read: Rahu Transit 2023: రాహు సంచార ప్రభావం.. ఈ రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం ఖాయం..

సింహం
కేంద్ర త్రికోణ రాజయోగం సింహరాశి వారికి మేలు చేస్తుంది. మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. 

Also Read: Surya Grahan 2023: రెండో సూర్యగ్రహణం ఈ 4 రాశులపై ప్రతికూల ప్రభావం.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News