Telangana Govt Extends Educational Institutions Holidays: తెలంగాణలోని విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడగించారు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Man dies after chinese manjha slits his throat: టీవీఎస్ ఛాంప్ వాహనంపై భార్యాభర్తలు ఇంటికి తిరిగి వెళ్తుండగా.. పాత మంచిర్యాల సమీపంలోని బ్రిడ్జి వద్ద చైనా మాంజా దారం భీమయ్య మెడకు చుట్టుకుంది. దీంతో భీమయ్య బండిపై నియంత్రణ కోల్పోయాడు.
VC Sajjanar quick response to woman's mid night tweet: పాలె నిషా అనే ఓ యువతి మంగళవారం(జనవరి 11) అర్ధరాత్రి సమయంలో వీసీ సజ్జనార్‌ను ట్యాగ్ చేస్తూ ఓ విజ్ఞప్తి చేయగా.. దానికి ఆయన వెంటనే స్పందించారు.
Cockfight roosters for sale on online: వాట్సాప్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా పందెం కోళ్లను అమ్మకానికి పెడుతున్నారు. పందెం కోడి పేరు, వయసు, ఇప్పటివరకూ అది గెలిచిన పందాలు... ఇలా పూర్తి వివరాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
Platform Ticket Rate Hiked: సంక్రాంతి పండగ వేళ ప్రయాణికులకు రైల్వే శాఖ షాకిచ్చింది. హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ టికెట్ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది.
TSRTC Special Buses: సంక్రాంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఇతర జిల్లాలు సహా ఏపీలోని ముఖ్య ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ఈనెల 7 నుంచి 14 వరకు ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే ఈ ప్రత్యేక బస్సుల్లో ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని స్పష్టం చేసింది.
TS RTC Sankranti special: సంక్రాతి పండుగ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణతో పాటు.. ఏపీలోని పలు జిల్లాలకు భారీ సంఖ్యలో స్పెషల్ బస్సులు నడపనున్నట్లు ప్రకటించింది.
Sankranti Holidays for Inter colleges in Telangana: తెలంగాణలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. ఈ నెల 8 నుంచి 16వ తేదీ వరకు సెలవులుగా నిర్ణయించింది.
Sankranthi Special Trains: సంక్రాంతి సీజన్ సందర్భంగా ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కాచిగూడ నుంచి విశాఖపట్నం మధ్య 10 స్పెషల్ ట్రైన్స్ ను నడపనున్నట్లు ప్రకటించింది.
Mudragda Padmanabham letter to CM Jagan: సంక్రాంతి పండగ పూట 5 రోజుల పాటు కోడి పందాలు, ఎడ్లు, గుర్రం పందాలు నిర్వహించుకునేలా పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని మాజీ మంత్రి ముద్రగడ సీఎం జగన్‌కు లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.