Ratham Muggu: పండుగ రోజున వేసే ముగ్గులకు ఎంతో ప్రస్థిది ఉంటుంది. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో వచ్చే సంక్రాంతి పండుగలో వేసే ముగ్గులకు విశిష్ట స్థానం ఉంటుంది. అయితే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో భోగి ,సంక్రాంతి, కనుముగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులు పాటు రంగురంగుల రంగవల్లులు వేసి ఇంటి లోగిలిని అలంకరిస్తారు. ముఖ్యంగా కనుమ రోజున రథం ముగ్గును వేస్తారు. అసలు రథం ముగ్గు ఎందుకు వేస్తారు? కనుమ రోజు ఇంటి ముందు రథం ముగ్గు ఎందుకు వేయాలి? అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Sankranthi Chukkala Muggulu 2025 Pics: పూర్వీకులు సంక్రాంతి పండగ రోజున కొన్ని ముగ్గులను తప్పకుండా వేసేవారట. అందులో ఎక్కువగా రథం ముగ్గుతో పాటు మూడు చుక్కల ముగ్గు, నాలుగు చుక్కల ముగ్గు వేసేవారని సమాచారం. మీరు కూడా సింపుల్ గా ఈ ముగ్గులు వేయాలనుకుంటున్నారా?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.