Republic Day 2024 Muggulu: 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇంటిని అందంగా రంగోలితో అలంకరించుకోవాలనుకునేవారి కోసం ఈరోజు చక్కని డిజైన్స్‌ను మీ ముందుకు తీసుకు వచ్చాం. వీటి డిజైన్స్ లాగే మీ ఇంటి ముందు కూడా రంగోలిని సులభంగా వేసుకోవచ్చు.
Kanuma Muggulu 2024: పండగ రోజు మహిళలంతా రంగురంగుల ముగ్గులను వేస్తారు. అంతేకాకుండా కొంతమంది పూర్వీకుల నుంచి వస్తున్న రథం, ముత్యాల ముగ్గులు కూడా వేస్తారు. అయితే మీరు కూడా మంచి ముగ్గురు వేయాలనుకుంటున్నారా ఇది మీకోసమే?
Ratham Muggu: పండుగ రోజున వేసే ముగ్గులకు ఎంతో ప్రస్థిది ఉంటుంది. ముఖ్యంగా కొత్త సంవత్సరంలో వచ్చే సంక్రాంతి పండుగలో వేసే ముగ్గులకు విశిష్ట స్థానం ఉంటుంది. అయితే ఈ పండుగను కొన్ని ప్రాంతాల్లో భోగి ,సంక్రాంతి, కనుముగా జరుపుకుంటారు. ఈ మూడు రోజులు పాటు రంగురంగుల రంగవల్లులు వేసి ఇంటి లోగిలిని అలంకరిస్తారు. ముఖ్యంగా కనుమ రోజున రథం ముగ్గును వేస్తారు. అసలు రథం ముగ్గు ఎందుకు వేస్తారు? కనుమ రోజు ఇంటి ముందు రథం ముగ్గు ఎందుకు వేయాలి? అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Sankranthi Chukkala Muggulu 2024: పూర్వీకులు సంక్రాంతి పండగ రోజున కొన్ని ముగ్గులను తప్పకుండా వేసేవారట. అందులో ఎక్కువగా రథం ముగ్గుతో పాటు మూడు చుక్కల ముగ్గు, నాలుగు చుక్కల ముగ్గు వేసేవారని సమాచారం. మీరు కూడా సింపుల్ గా ఈ ముగ్గులు వేయాలనుకుంటున్నారా?
Sankranthi Muggulu: సంక్రాంతి ముగ్గులకు పురాణాల్లో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది మకర సంక్రాంతి రోజు ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గులు పెట్టుకుంటారు. వారింటికి సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. దీంతో పాటు ఆయురారోగ్యాలు కూడా లభిస్తాయి.
Sankranthi Bhogi Special Muggulu 2024: మకర సంక్రాంతి రోజు వాకిలిని ముగ్గులతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. మన పూర్వీకులు కూడా ఈ పండగ రోజు ముగ్గులు పెట్టే వారిని పురాణాలు చెబుతున్నాయి. అయితే మీరు కూడా ముగ్గులు వేయాలనుకుంటున్నారా? మీకోసం మంచి డిజైన్స్ ని అందించబోతున్నాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.