Jaggareddy Dance Video Goes Viral: సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం జగ్గారెడ్డి డాన్స్ చేశారు. కొరడా పట్టుకుని కాసేపు చిందులు వేయడంతో కార్యకర్తలు కేరింతలు వేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
BRS Party Karyakarta Brutally Killed By Congress Leaders: గ్రామంలో రోడ్డు నిర్మాణం విషయమై చెలరేగిన ఘర్షణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల హత్యకు దారి తీసింది. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అతడిపై దాడికి పాల్పడి ప్రాణం తీశారు.
Kullu Manali: మంచు ప్రదేశంలో విహారానికి వెళ్లిన తెలంగాణ యువతి ఒకరి నిర్లక్ష్యం కారణంగా దుర్మరణం పాలైంది. పారాగ్లైడింగ్ చేస్తూ ఆకాశానికి ఎగిరిన ఆమె అక్కడి నుంచి అకస్మాత్తుగా కిందపడి మృతిచెందింది. ఈ సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
IIT Hyderabad : తెలంగాణ సంగారెడ్డి జిల్లా కంది లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. ఇందులో భాగంగా ఉద్యోగాల భర్తీ కి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. వయసుతో సంబంధం లేకుండా లక్షలలో జీతం ఇస్తున్న జాబ్ ఇదే.
Revanth Reddy Challenges KTR: హాత్ సే హాత్ జోడో పాదయాత్రలో భాగంగా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి... అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ తనపై చేసిన ఆరోపణలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కస్తూరిబా విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఫుడ్ పాయిజన్ కారణంగా 36 మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. అందర్నీ సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Accident near Choutakur: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం చౌటకూర్ దగ్గర ప్రమాదం జరిగింది. ఆటోను బొలెరో వాహనం ఢీకొట్టగా ఇద్దరు అన్నదమ్ములు అక్కడికక్కడే మృత్యు వాత పడ్డారు. ఆ వివరాల్లోకి వెళితే
Sangareddy Road Accident : జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో గ్రామ సర్పంచి భర్త దుర్మరణం చెందాడు. ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి..
జర్నలిస్టును ఫోన్లో దూషించిన సంగారెడ్డి (Sangareddy ) జిల్లా పటాన్చెరు టీఆర్ఎస్ (TRS ) ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి (TRS MLA Mahipal Reddy) పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.