Jaggareddy Dance Video Goes Viral: సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించగా.. పాల్గొన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సందడి చేశారు. కార్యకర్తలతో కేక్ కట్ చేసిన అనంతరం జగ్గారెడ్డి డాన్స్ చేశారు. కొరడా పట్టుకుని కాసేపు చిందులు వేయడంతో కార్యకర్తలు కేరింతలు వేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Jagga Reddy Back Support To Jeevan Reddy: జగిత్యాలలో జీవన్ రెడ్డి పరిస్థితి చూసి మరో ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుడు ఆవేదన వ్యక్తం చేశారు. జీవన్ రెడ్డి పరిస్థితి ఎవరకు రావొద్దని ఆవేదన చెందారు.
KT Rama Rao Reacts Contaminated Water Deaths: కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందిన సంఘటన రాజకీయ దుమారం రేపింది. మిషన్ భగీరథతో నీళ్లు సరఫరా చేయకపోవడంతోనే ఈ దారుణం చోటుచేసుకుందనే విమర్శలు వస్తున్నాయి.
2 Died And 30 People Falldown After Drinking Well Water: బావి నీళ్లు తాగడంతో ఇద్దరు మృతి చెందగా.. పదుల సంఖ్యలో గ్రామస్తులు గాయపడడంతో దసరా పండుగ కన్నీటితో ముగిసింది.
Young Man Suicide in Medchal: మేడ్చల్ జిల్లాలో శ్రీహరి అనే యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ యువకుడు రాసిన సూసైడ్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతకుముందు అతని వేధింపుల కారణంగా బీ ఫార్మసీ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.
Hyderabad: ఇటీవల కాలంలో పుడ్ ఐటమ్స్ లో చేతి వేళ్లు, పురుగులు, చనిపోయిన పాములు, చిన్న జంతువుల అవశేషాలు వస్తున్నాయి. తాజాగా, ఏకంగా ఒక బతికి ఉన్న చిట్టెలుక చట్నీలో ఏంచక్కా ఈత కొడుతుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
గౌడ కులస్తుల సంక్షేమ కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్‌చెరులో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.
Jaggareddy Interesting Comments on Meeting KCR: సంగారెడ్డిలో అంగన్వాడీ వర్కర్స్ ధర్నా సందర్భంగా వారికి సంఘీభావం ప్రకటిస్తూ ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎం కేసీఆర్‌ని కలిసిన మరుక్షణం నుండే తాను పార్టీ మారుతున్నట్లు లేనిపోని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నది, లేనట్టు.. లేనిది, ఉన్నట్టు పుకార్లు షికార్లు చేస్తాయని.. కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
Road Accident in Sangareddy: సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Rape Incident: ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా..మహిళలపై దాడులు ఆగడం లేదు. నిత్యం ఏదో ఒక చోట దారుణ ఘటన వెలుగు చూస్తున్నాయి. తాజాగా తెలంగాణలో మరో అఘాయిత్యం చోటుచేసుకుంది.
Harish Rao: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలో గ్రూప్-4 నోటిఫికేషన్ రానుంది. దీనిపై మంత్రి హరీష్‌రావు క్లారిటీ ఇచ్చారు.
Mass Suicide: సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. పటాన్చెరు మండలం భానూరులో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
Minister Harish Rao: సంగారెడ్డి జిల్లాలో మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఈసందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈసందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Corona Updates in Telangana: దేశవ్యాప్తంగా కరోనా కలవర పెడుతోంది. గతకొంతకాలంగా రోజువారి కేసులో పెరుగుదల కనిపిస్తోంది. దీంతో దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి.
Corona Updates in Telangana: దేశంలో ఫోర్త్ వేవ్ బెల్స్ మోగుతున్నాయి. రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతున్నాయి. తాజాగా 15 వేలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.