Samsung Galaxy S24 Ultra: దిగ్గజ స్మార్ట్ఫోన్ కంపెనీ శాంసంగ్ నుంచి కీలకమైన అప్డేట్. శాంసంగ్ ప్రియులకు గుడ్న్యూస్ ఇది. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 24 అల్ట్రాపై కంపెనీ ఏకంగా 30 వేల రూపాయలు డిస్కౌంట్ అందిస్తోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.