Godfather box office collection Day 2 World Wide: గాడ్ ఫాదర్ సినిమా రెండో రోజు వసూళ్లు మొదటి రోజు కంటే పెరిగినట్టుగా తెలుస్తోంది. రెండో రోజు వసూళ్ల వివరాలు బాక్స్ ఆఫీస్ రిపోర్టులో చూద్దాం.
Megastar Chiranjeevi Charishma Down: గాడ్ ఫాదర్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఊహించిన మేర అయితే రాలేదు. ఈ క్రమంలో రకరకాల చర్చలు తెర మీదకు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi God Father Movie Review and Rating : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా డైరక్క్షన్లో రూపొందిన సినిమా గాడ్ ఫాదర్. సల్మాన్ ఖాన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
Godfather Twitter Review మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కాంబోలో వచ్చిన గాడ్ ఫాదర్ ట్విట్టర్లో సందడి చేస్తోంది. మెగా అభిమానులు ఇప్పటికే ఈ సినిమాను చూసేశారు. ప్రీమియర్స్, ఎర్లీ షోలు చూసిన నెటిజన్లు.. గాడ్ ఫాదర్ గురించి ట్వీట్లు వేస్తున్నారు.
Salman Khan to attend God Father Pre Release Event at Ananthapuram: అనంతపురంలో జరిగే గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిధిగా హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు
God Father Re shoot Happening in Mumbai Chiranjeevi -Salman Khan - Satyadev: గాడ్ ఫాదర్ సినిమా రీ షూట్ చేస్తున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi's GodFather Movie Censor Completes. గాడ్‌ఫాదర్ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందిందని డైరెక్టర్ మోహన్‌రాజా తెలిపారు.
Megastar Chiranjeevi's Voice Note Created Huge Buzz on God Father Movie: గాడ్ ఫాదర్ సినిమా ప్రమోషన్స్ ఇంకా మొదలు కాలేదని ఉసూరు మంటున్న ఫాన్స్ కు ఒక్కసారిగా బంపర్ ట్రీట్ ఇచ్చేశారు మెగాస్టార్.
Megastar Chiranjeevis Political dialogue goes viral form GodFather Movie. తాజాగా మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
God Father Issue Cleared and all set to Release on October 5th: గాడ్ ఫాదర్ సినిమా విడుదల విషయంలో నెలకొన్న టెన్షన్స్ అన్నీ క్లియర్ అయ్యాయని, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించనున్నారని తెలుస్తోంది.
God Father First Single Thaar Maar Thakkar Maar Promo: గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ప్రారంభించింది సినిమా యూనిట్.
Har Ghar Tiranga: 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా కుటుంబంతో సహా స్వాతంత్య్ర వేడుకల సంబరాలు జరుపుకున్నారు.
Raksha Bandhan Gifts Value: రక్షాబంధన్ మరో రెండ్రోజుల్లో ఉంది. ఆగస్టు 11వ తేదీన దేశవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరుపుకునే అన్నాచెల్లెళ్ల వేడుక ఇది. సోదర సోదరీమణుల మధ్య ఉండే అనురాగానికి ప్రతీక. మరి సినీ ప్రముఖుల ఇళ్లలో రక్షాబంధన్ ఎలా జరుపుకుంటారు, బహుమతులు ఎలా ఉంటాయో తెలుసుకుందామా..
Chiranjeevi To Shake Leg With Salman Khan: తాజాగా మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ మధ్య ఒక సాంగ్ షూటింగ్ జరగబోతుండగా దానికి సంబంధించిన ఫోటోని మెగాస్టార్ తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Death Threats to Salman Khan Lawyer: తండ్రి సలీం ఖాన్ సహా సల్మాన్ ఖాన్ ను లేపేస్తామని వార్నింగ్ ఇచ్చిన లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ ఇప్పుడు కృష్ణజింకల కేసు వాదించిన సల్మాన్ లాయర్ ను కూడా లేపేస్తామంటూ బెదిరింపు లేఖ పంపడం కలకలం రేపుతోంది.
Arrival of the God Father: మలయాళంలో లూసిఫర్ పేరుతో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సినిమాని తెలుగులో గాడ్ ఫాదర్ పేరిట రీమేక్ చేస్తున్నారు. కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక మెగా అప్డేట్ ఇచ్చేసింది కొణిదల ప్రొడక్షన్స్ కంపెనీ.
Swara Bhasker receives death threat: బాలీవుడ్ పరిశ్రమలో నటి స్వర భాస్కర్‌కు హత్య బెదిరింపులు వచ్చాయి. వినాయక్ దామోదర్ సావర్కర్‌ను అవమానించినందుకు స్వరను దుర్భాషలాడారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.