Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Game Changer Pre Release Event Arrangements In Rajahmundry: గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వేమగిరి సమీపంలో ఎల్లుండి ఈవెంట్ నిర్వహణ కోసం నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ వేడుకకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రానున్నారు.
Jai Balayya Slogan జై బాలయ్య స్లోగన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వీర సింహా రెడ్డి సినిమాలో జై బాలయ్య పాటను పెట్టేశాడు. ఆ పాటను ఎందుకు పెట్టాడనే విషయం మాత్రం ఎవ్వరికీ అర్ఠం కాలేదు.
Varisu Audio Function దళపతి విజయ్ వారిసు సినిమా ఆడియో ఈవెంట్ నిన్న చెన్నైలో జరిగింది. ఈ ఈవెంట్లో చిత్రయూనిట్ విజయ్ భజన చేసింది. అందులో తమన్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Ma Bava Manobhavalu Song Out నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా నుంచి మూడో పాటను తాజాగా మేకర్లు రిలీజ్ చేశారు. మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే అంటూ సాగే ఈ పాట ఫుల్ మాస్‌గా ఉంది. ఇక ఈ ఐటం నంబర్లో బాలయ్య స్టెప్పులు బాగానే వైరల్ అవుతున్నాయి.
Thaman Gets Trolls for Veera Simhaa Reddy First Single తమన్ ప్రస్తుతం ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. ఒసేయ్ రాములమ్మ పాటను జై బాలయ్య పాటగా మార్చేశాడని నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. ఇలా కాపీ కొట్టి దొరికిపోవడం తమన్‌కు కామన్ అయిపోయింది.
Veera Simhaa Reddy First Single బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా నుంచి మొదటి పాట ఎలా ఉంటుందో తమన్ చూపించేశాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.
Sarkaru Vaari Paata Second single Penny To release on March 20. సర్కారు వారి పాట సినిమా సెకండ్ సింగిల్‌కు చిత్ర బృందం ముహూర్తం ఖరారు చేసింది. పెన్నీ అంటూ సాగే ఈ పాటని మార్చి 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది.
Sekhar and Thaman Dance To Kalaavathi Song: ప్రముఖ డాన్స్ మాస్టర్ శేఖర్‌తో కలిసి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ కళావతి సాంగ్‌కు అదిరే స్టెప్పులు వేశాడు. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు ధీటుగా మహేష్ బాబు వేసిన హుక్‌స్టెప్‌ను థమన్ అనుకరించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.