Veera Simhaa Reddy First Single : పగిలిపోయిందని చూపించిన తమన్.. అది దేవి శ్రీ ప్రసాద్‌కు కౌంటరా?

Veera Simhaa Reddy First Single బాలయ్య నటించిన వీర సింహారెడ్డి సినిమా నుంచి మొదటి పాట ఎలా ఉంటుందో తమన్ చూపించేశాడు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2022, 10:49 AM IST
  • వీర సింహారెడ్డి ఫస్ట్ సింగిల్
  • దేవీ శ్రీ ప్రసాద్‌కు తమన్ కౌంటర్?
  • పగిలిపోయిందని చూపించిన తమన్
Veera Simhaa Reddy First Single : పగిలిపోయిందని చూపించిన తమన్.. అది దేవి శ్రీ ప్రసాద్‌కు కౌంటరా?

Veera Simhaa Reddy First Single : బాలయ్య వీరసింహారెడ్డి సినిమా నుంచి మొదటి పాటను విడదల చేసింది చిత్రయూనిట్. అయితే ఈ పాటను రిలీజ్ చేసే కంటే కొన్ని గంటల ముందు తమన్ ఓ ట్వీట్ వేశాడు. ఇప్పుడే పాటను మొత్తం విన్నాను.. సౌండ్ బాక్సులు పగిలిపోయాయ్ అని చూపించాడు. అంటే ఇది దేవీ శ్రీ ప్రసాద్‌కు కౌంటర్‌గా వేశాడా? అని నెటిజన్లు అనుకుంటున్నారు. ఎందుకంటే బాస్ పార్టీ అంటూ.. పగులుద్ది పార్టీ అని దేవీ శ్రీ ప్రసాద్ ట్యూన్ కొట్టి లిరిక్స్ రాశాడు. కానీ ఆ పాటను జనాలు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News