Oscar To Naatu Naatu : నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో ఆర్ఆర్ఆర్ టీంకు అభినందనలు తెలియజేసింది ఏపీ మంత్రి ఆర్కే రోజా. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె పోస్టులు వేసింది.
Naatu Naatu Oscar Award నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ వస్తుందని దాదాపు అంతా నమ్మకంగా ఉన్నారు. ఇప్పుడు దేశం మొత్తం ఎంతో సంబరంగా ఉంది. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ప్రధాని సైతం సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
Ram Charan Comments at Oscars: ఆస్కార్ అవార్డులో వేడుకకు హాజరైన రామ్ చరణ్ తన భార్య ప్రస్తుతం ఆరోనెల గర్భవతిగా ఉందని తమకు పుట్టబోయే బిడ్డ తనకు అదృష్టం తీసుకొస్తుందని నమ్ముతున్నాం అంటూ కామెంట్లు చేశారు.
Bollywood Silence on Naatu Naatu Won Oscar బాలీవుడ్ బడా హీరోలంతా ఇప్పుడు షెడ్డుకు వెళ్లినట్టుగా ఉన్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం పట్ల ఏ ఒక్క బాలీవుడ్ హీరో సైతం స్పందించలేదు. సల్మాన్, షారుఖ్, ఆమీర్, అక్షయ్ వంటి వారు నోరు మెదపడటం లేదు. సోషల్ మీడియా వేదికగా స్పందించడం లేదు.
Jr NTR with Tiger Suit at Oscars: ఆస్కార్ అవార్డులో వేడుకలో జూనియర్ ఎన్టీఆర్ టైగర్ ముఖం ఉన్న సూట్‌తో మెరిశాడు. ఆయన అలాంటి సూట్ ధరించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు, అయితే అది ఎందుకు ధరించానో కూడా చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
RRR Team Photos at Oscars: ఆస్కార్ అవార్డుల వేదిక మీద ఆర్ఆర్ఆర్ టీం సందడి చేసింది, నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు లభించడంతో యూనిట్ సభ్యులందరూ ఆనందంలో మునిగిపోయారు ఆ ఫోటోలు ఇప్పుడు చూద్దాం
Upasana Necklace @ Oscar 2023: ఉపాసన, రామ్ చరణ్ ఇద్దరూ కూడా ఆస్కార్ వేడుకల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఉపాసన స్పెషల్ డిజైన్ దుస్తులను ధరించడమే కాకుండా స్పెషల్ నెక్లెస్‌ను వేసుకుంది. దీనిపై అక్కడి మీడియా ఫోకస్ పెట్టేసింది.
Oscars 2023 winners ఆస్కార్ అవార్డుల్లో మన దేశం సత్తా చాటింది. నాటు నాటు మాత్రమే ఆవార్డు తీసుకొస్తుందని అనుకుంటే బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమాకు కూడా అవార్డు వచ్చింది. దీంతో రెండు ఆస్కార్ అవార్డులతో ఇండియా కాలర్ ఎగరేస్తోంది.
Naatu Naatu Won Oscar: నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఎట్టకేలకు రాజమౌళి కలతో పాటు ఇండియన్ సినీ ఇండస్ట్రీ కల నెరవేరింది. ఒక్క ఇండియన్ మూవీకి కూడా ఆస్కార్ రాలేదనే బాధ ఇప్పుడు తీరిపోయింది.
Oscar 2023: ప్రపంచ సినీ పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డుల వేడుకకు మరి కొద్దిగంటలే మిగిలింది. లాస్ ఏంజిల్స్‌లోని డోల్బీ థియేటర్ వేదికగా రేపు ఉదయం మహా వేడుక ప్రారంభం కానుంది.
Lauren Gottlieb on Naatu Naatu: జూనియర్ ఎన్టీఆర్ -రామ్ చరణ్‌లు కలిసి నటించిన RRRలోని నాటు నాటు పాటకు డ్యాన్సర్ లారెన్ గాట్లీబ్ ఆస్కార్ వేదికపై డ్యాన్స్ చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
SS Rajamouli Full form: రాజమౌళి ఎక్కడ పుట్టాడు ? అనే ప్రశ్న చాలా మందిని తొలిచేస్తూ ఉంటుంది, తాజాగా ఇదే ప్రశ్నను ఒక నెటిజన్ ప్రశ్నించగా దానికి రాజమౌళి స్పందించారు. ఆ వివరాలు
Oscar Awards 2023: ఆస్కార్ సంరంభం ప్రారంభమౌతోంది. ఆర్ఆర్ఆర్ పోటీపై అందరి దృష్టీ నెలకొంది. ఆస్కార్ వేదిక అమెరికాలో అప్పుడే వేడుక ప్రారంభమైపోయింది. ఓటు హక్కు కలిగిన ఇండియన్లు ఇప్పటికే ఓటేసేశారు.
Tammareddy Clarity about RRR: ప్రతిష్టాత్మక ఆర్ఆర్ఆర్ చిత్రం మీద తమ్మారెడ్డి భరద్వాజ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన క్రమంలో ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు
Ram Charan About Becoming Father రామ్ చరణ్ ప్రస్తుతం హాలీవుడ్ అడ్డాలో సందడి చేస్తున్నాడు. ఆస్కార్ వేడుకల్లో సందడి చేయబోతోన్న ఆర్ఆర్ఆర్ టీం గురించి ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ అయితే గత రెండు వారాల నుంచి అక్కడే ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడు.
K Raghavendra Counter: ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి భరద్వాజ్ చేసిన కామెంట్ల విషయంలో ఇప్పటికే నాగబాబు కౌంటర్ ఇవ్వగా ఇప్పుడు కే రాఘవేంద్రరావు కౌంటర్ ఇచ్చారు, అందుకు సంబందించిన వివరాల్లోకి వెళితే
Nagababu Strong Counter : నాగబాబు ట్విట్టర్ వేదికగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి, ఆర్ఆర్ఆర్ సినిమా మీద తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండిస్తూ ట్వీట్ చేశారు.
Jr NTR Off To Los Angeles ఎన్టీఆర్ తాజాగా లాస్ ఏంజిల్స్‌కు బయల్దేరాడు. ఆస్కార్ ఈవెంట్లో సందడి చేసేందుకు ఎన్టీఆర్ రెడీ అయ్యాడు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీం అక్కడే ఉంది. రాజమౌళి, రామ్ చరణ్ గత కొన్ని రోజులుగా అక్కడే హల్చల్ చేస్తోన్న సంగతి తెలిసిందే.
Bahubali 2 Record Break in All Markets: రాజమౌళి బాహుబలి 2 సినిమాతో సుదీర్ఘకాలం బద్దలు కానీ రికార్డులను సెట్ చేశారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టడానికి ఆయా భాషల్లో ఎన్ని రోజులు పట్టింది అనే విషయం మీద ఒక లుక్కేసే ప్రయత్నం చేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.