German Embassy Ambassaor dance to 'Natu Natu': బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్‌ను గెలుచుకున్న నాటు నాటు సాంగ్ కు జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకర్మాన్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.
Janhvi Kapoor About Jr NTR: తారక్‌కి ఉన్న చరిష్మా చూసి ఆశ్చర్యం వేస్తుందని.. అందుకే తారక్ సరసన కలిసి నటించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నట్టు జాన్వి కపూర్ స్పష్టంచేసింది. తారక్ సరసన స్క్రీన్ ప్రజెన్స్ కోసం రోజులు లెక్కపెడుతున్నానని నిర్మొహమాటంగా చెప్పిన జాన్వి కపూర్.. డైరెక్టర్ కొరటాల శివకి రోజూ మెసేజ్ చేస్తున్నాను అని కూడా ఓపెన్‌గా మాట్లాడింది.
Ram Charan About Virat Kohli Biopic: రామ్ చరణ్ తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తనకు ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించాలని ఉందనే కోరికను బయపెట్టేశాడు. విరాట్ కోహ్లీ బయోపిక్కు చాన్స్ వస్తే నటిస్తాను అని రామ్ చరణ్ అన్నాడు
Allu Arjun Tweet Cause Fan War Between NTR and Ram Charan Fans : ఎన్టీఆర్ తెలుగు ప్రైడ్ అంటూ బన్నీ వేసిన ట్వీట్ ప్రభావం ఇంకా చూపిస్తోంది. తెలుగు ప్రైడ్ మా వాడంటే మా వాడంటూ మెగా నందమూరి అభిమాబనులు ట్విట్టర్లో హంగామా చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ వార్ నేషనల్ లెవెల్‌కు చేరింది.
Virat Kohli Naatu Naatu Dance: తాజాగా విరాట్ కోహ్లీ కూడా నాటు నాటు పాటపై నాటుగా స్టెప్పులేసి దుమ్ములేపడం వైరల్ గా మారింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇండియా vs ఆస్ట్రేలియా జట్ల మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్ ఈ అరుదైన దృశ్యానికి వేదికగా నిలిచింది.
Astrologer Venu Swamy on Jr NTR ఆస్ట్రాలజర్ వేణు స్వామి వీడియోలు సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. సెలెబ్రిటీల జాతకాలు చెబుతూ ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా మీద గతంలో వేణు స్వామి చేసిన కామెంట్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.
Mega Fans Trolls Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మీద మెగా అభిమానులు మండి పడుతున్నారు. ఆస్కార్ సాధించామని ఎన్టీఆర్ వేసిన ట్వీట్ మీద కాజల్ స్పందించింది. భీమ్ మన ప్రతిష్ట పెంచాడంటూ కాజల్ స్పందించింది.
Allu Arjun Trolled: ఎట్టకేలకు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ గెలుచుకోవడం మీద అల్లు అర్జున్ విష్ చేశాడు కానీ ఈ విష్ చేయడం మీద రామ్ చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఆ వివరాలు
Jr NTR No 1 & Ram Charan No 2 : ఈ ఆస్కార్ అవార్డుల వేడుకలో ఎక్కువగా ప్రస్తావించిన పేరు జూనియర్ ఎన్టీఆర్దని తేలింది. నెట్ బేస్ క్విడ్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో రెండో స్థానం రామ్ చరణ్ కు దక్కింది.
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ అవార్డు రావడాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు రాజ్యసభలో ప్రస్తావించారు. రాజమౌళి, విజయమేంద్ర ప్రసాద్ లను అభినందించారు.
Ram Charan And Upasana at Oscar 2023 రామ్ చరణ్ ఉపాసన ఇద్దరూ కూడా ఆస్కార్ వేడుకల్లో ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. సతీసమేతంగా ఈ ఇద్దరూ ఫోటోలకు పోజులిచ్చారు. హాలీవుడ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు.
Naatu Naatu Oscar Award నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ రావడం ఏమో గానీ మెగా, నందమూరి అభిమానుల మధ్య మాత్రం వాగ్వాదం జరుగుతూనే ఉంది. మా వాడు గొప్ప అంటే మా వాడు గొప్ప అంటూ ఇరు హీరోల అభిమానులు తన్నుకు చస్తున్నారు.
Allu Arjun Silence on Naatu Naatu నాటు నాటు పాటకు ఆస్కార్ రావడం పట్ల టాలీవుడ్ మొత్తం సంబరాలు చేసుకుంది. అందరూ స్పందించారు. ఆర్ఆర్ఆర్ టీంకు కంగ్రాట్స్ తెలిపారు. కానీ బన్నీ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. టీంకు కంగ్రాట్స్ చెప్పలేదు.
CHiranjeevi Twitter DP చిరంజీవి నిన్న అంతా కూడా ఆకాశంలో తేలిపోయాడు. తన కొడుకు నటించిన సినిమా, డ్యాన్స్ చేసిన పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో చిరంజీవి ఉబ్బితబ్బిబ్బైపోయాడు. దీంతో వెంటనే ట్విట్టర్ డీపీని చేంజ్ చేశాడు.
Naatu Naatu Wins Oscar నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి చేసిన ప్రమోషన్స్, వేసిన స్ట్రాటజీలతోనే ఈ ఫీట్ సాధ్యమైందని అందరికీ తెలిసిందే. ఈ ప్రమోషన్స్‌లో నిర్మాత దానయ్య పేరు ఎక్కడా వినిపించలేదు.
Tammareddy Bharadwaj on Naatu Naatu: కొద్దిరోజుల క్రితం ఆస్కార్ అవార్డుల కార్యక్రమానికి ఆర్ఆర్ఆర్ టీం వెళ్లి అక్కడ ప్రమోషన్స్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన తమ్మారెడ్డి ఈసారి శుభాభినందనలు తెలిపారు. ఆ వివరాలు
Unknown Facts about Naatu Naatu Song: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ రాగా ఆ పాట గురించి మీకు ఈ విషయాలు తెలుసా?
Worldwide appreciation for RRR team: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటాగిరీలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డును సాధించడంతో ఆర్ఆర్ఆర్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.