'Natu Natu': ఢిల్లీ 'చాందిని' చౌక్ వ‌ద్ద నాటు నాటుకి స్టెప్పులేసిన‌ జ‌ర్మ‌న్ అంబాసిడర్.. వీడియో వైరల్

German Embassy Ambassaor dance to 'Natu Natu': బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ను గెలుచుకున్న నాటు నాటు సాంగ్ కు జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకర్‌మాన్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 20, 2023, 06:15 PM IST
'Natu Natu': ఢిల్లీ 'చాందిని' చౌక్ వ‌ద్ద నాటు నాటుకి స్టెప్పులేసిన‌ జ‌ర్మ‌న్ అంబాసిడర్.. వీడియో వైరల్

German Embassy Ambassador and staff dance to 'Natu Natu': రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం అమెరికాలో జరిగిన భారీ వేడుకలో ఈ అవార్డుల వేడుకలో ఈ అవార్డు అందుకున్నారు సంగీత దర్శకుడు కీరవాణి, లిరిక్ రైటర్ చంద్రబోస్. ఇక వీరు అవార్డులు అందుకున్న తర్వాత పెద్ద ఎత్తున అన్ని వైపులా నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక పలురకాలుగా వీరికి శుభాకాంక్షలు కూడా తెలుపుతున్నారు. ఆస్కార్స్ 2023లో ఎస్ఎస్ రాజమౌళి RRRలోని నాటు నాటు అవార్డు అందుకున్న తర్వాత ఈ పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలను సెలబ్రిటీలు, భారతదేశంలోని సామాన్య ప్రజలు షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో ఆస్కార్‌ను గెలుచుకున్న నాటు నాటు సాంగ్ కు జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అకర్‌మాన్ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది.

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

Trending News