Ram Charan news: రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎంతటి గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ సినిమా తర్వాత సోలో హీరోగా.. రామ్ చరణ్ నుంచి రాబోతున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా.. జనవరి 10న తెలుగులోనే కాకుండా.. ఇతర భాషలు అన్నిటిలో కూడా విడుదలవుతోంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో తెగే యక్టివ్ గా పాల్గొంటున్నారు ఈ హీరో. కాగా ఈ మధ్యనే రామ్ చరణ్ ఈ తరం హీరోయిన్స్ లో తన ఫేవరెట్ ఎవరని.. చెప్పి అందరిని ఆకట్టుకున్నాడు.
Rahul Ramakrishna Son రాహుల్ రామకృష్ణ తాజాగా తన కొడుకుని ప్రపంచానికి పరిచయం చేశాడు. కొడుకు మొహాన్ని అందరికీ చూపిస్తూ ఓ పేరు కూడా పెట్టేశామని చెప్పుకొచ్చాడు. అయితే ఆ పేరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూమి అనే పేరు పెట్టినట్టుగా తెలిపాడు.
Rahul Ramakrishna Blessed with Baby Boy రాహుల్ రామకృష్ణ తాజాగా ఓ శుభవార్తను తన అభిమానులతో పంచుకున్నాడు. తండ్రి అయ్యానంటూ, బాబు పుట్టానంటూ చెప్పుకొచ్చాడు. దీంతో టాలీవుడ్ సెలెబ్రిటీలు రాహుల్కు కంగ్రాట్స్ చెబుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.