TATA Stocks: టాటా గ్రూప్ షేర్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది టిసిఎస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ షేర్లు మాత్రమే. కానీ టాటా గ్రూప్ లోని కొన్ని కంపెనీల షేర్లు ఇన్వెస్టర్లను మిలియన్లుగా మార్చాయి. అలాంటి మూడు కంపెనీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Multibagger stocks : స్టాక్ మార్కెట్లో కొన్నిసార్లు మనకు అదృష్టం తలుపు తట్టినట్లు కొన్ని స్టాక్స్ లభిస్తూ ఉంటాయి. ఆ స్టాక్స్ ని కొనుగోలు చేయడం ద్వారా మీరు పెట్టిన పెట్టుబడి రెండింతలు కాదు ఏకంగా పదింతలు సైతం అవుతూ ఉంటుంది. వీటినే మల్టీబ్యాగర్ స్టాక్స్ అంటారు. అలాంటి ఓ ప్రభుత్వ రంగ సంస్థ షేర్ల గురించి తెలుసుకుందాం.
Multibagger Stocks: షేర్ మార్కెట్ అంతుచిక్కని వ్యాపారం. ఎప్పుడు లాభాలు కురిపిస్తుందో..ఎప్పుడు ముంచుతుందో ఊహించలేం. అందుకే నిశిత పరిశీలన కచ్చితంగా ఉండాలి. చాలా సందర్భాల్లో మల్టీబ్యాగర్ స్టాక్స్ ఊహించని లాభాలు ఆర్జించి పెడుతుంటాయి. అలాంటిదే ఇది..
Multibagger Stocks News : 2023లో మల్టీబ్యాగర్ స్టాక్స్ జాబితాలో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా చోటు సంపాదించుకున్నాయి. అలా చోటు సంపాదించుకున్న మల్టీబ్యాగర్ స్టాక్స్‌లో ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ బ్యాంక్ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఆ బ్యాంకులు ఏంటి, ఏయే బ్యాంకులు ఎంత శాతం లాభాలు తెచ్చిపెట్టాయి అనేది ఇప్పుడు చూద్దాం.
Tata Motors Stock becomes Multibagger Stock: కేవలం గత 6 నెలల్లోనే టాటా మోటార్స్ షేర్ వ్యాల్యూ 48% పెరిగింది. టాటా మోటార్స్ 2022 - 23 ఆర్ధిక సంవత్సరం 4వ త్రైమాసికం అయిన జనవరి నుండి మార్చి క్వార్టర్లో రూ. 5,408 కోట్ల నెట్ ప్రాఫిట్ సంపాదించినట్టుగా కంపెనీ వెల్లడించింది.
Multibagger shares: షేర్ మార్కెట్లో మరోసారి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ప్రభావం చూపిస్తున్నాయి. ఇన్వెస్టర్లకు తక్కువ వ్యవధిలోనే ఎక్కువ లాభాలు ఆర్జించి పెడుతున్నాయి. అలాంటి ఓ మల్టీబ్యాగర్ షేర్ గురించి తెలుసుకుందాం..
Multibagger Stocks: షేర్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌కు విశేష ప్రాధాన్యత ఉంది. తక్కువ సమయంలోనే ఎక్కువ రిటర్న్స్ అందిస్తుంటాయి. అలాంటిదే ఒక కంపెనీ షేర్..కేవలం 6 నెలల్లో ఇన్వెస్టర్లకు అద్భుతమైన లాభాలు తెచ్చిపెట్టింది.
Multibagger stocks: స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తుంటే ముందు ఈ కంపెనీ గురించి తెలుసుకోవల్సిందే. ఎందుకంటే పదేళ్ల కాలంలో 1 లక్ష రూపాయల్ని 35 కోట్లుగా మార్చేసింది.
Multibagger stocks: షేర్ మార్కెట్లో చాలా షేర్లు అందుబాటులో ఉన్నాయి. కొన్ని షేర్లు ఊహించని లాభాల్ని తెచ్చిపెడుతుంటాయి. ఇవే మల్టీబ్యాగర్ స్టాక్స్. ఇన్వెస్టర్లకు అద్భుతమైన రిటర్న్స్ ఇస్తుంటాయి.
Bullish Stock: షేర్ మార్కెట్లో అక్టోబర్ నెల మిశ్రమంగా సాగిందనే చెప్పాలి. కొన్ని షేర్లు అమాంతం పడిపోయినా..మూడు షేర్లు మాత్రం వృద్ది చెందాయి. గణనీయమైన అభివృద్ధిని నమోదు చేశాయి.
Multibagger stocks: స్వల్పకాలంలో ఎక్కువ లాభాలిచ్చే షేర్లను మల్టీబ్యాగర్ స్టాక్స్‌గా పిలుస్తారు. షేర్ మార్కెట్లో అలాంటి స్టాక్స్ చాలా ఉన్నాయి. ఆ షేర్ల గురించి తెలుసుకుందాం..
Multibagger stocks: తక్కువ సమయంలో ఎక్కువ లాభాలంటే అందరికీ ఆసక్తిగా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఒక షేర్ ఇలానే దీపావళికి ముందే బంపర్ లాభాలు ఆర్జించింది. ఇన్వెస్టర్లకు పండగ చేస్తోంది.
Multibagger Shares: షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే..ఇటీవలి కాలంలో విశేషంగా లాభాలు ఆర్జిస్తున్న షేర్ల గురించి తెలుసుకోండి. కేవలం ఏడాదిలో ఊహించని లాభాల్ని తెచ్చిపెట్టిన షేర్లు ఇవి.
Multibagger share: షేర్ మార్కెట్లో మల్టీబ్యాగర్ స్టాక్స్‌కు విశేష ప్రాధాన్యత ఉంది. ఇవి ఇన్వెస్టర్లను ధనవంతులుగా మారుస్తాయి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తాయి.
Adani Group: షేర్ మార్కెట్ అనేది అత్యంత నిశితంగా పరిశీలించాల్సిన మార్కెట్. ప్రపంచంలో జరిగే పరిణామాలతో షేర్ మార్కెట్ ప్రభావితమౌతుంటుంది. అందుకే ఆ కంపెని షేర్ ఇప్పుడు శరవేగంగా పెరుగుతోంది.
Multibagger Share: షేర్ మార్కెట్లో కొన్ని కంపెనీల షేర్లు ఊహించని లాభాల్ని ఆర్జిస్తుంటాయి. మరి కొన్ని షేర్ల రేట్లు అమాంతం పెరిగిపోతుంటాయి. అలాంటిదే ఓ షేర్ ఇది. ఇన్వెస్టర్లకు అంతులేని లాభాల్ని తెచ్చిపెట్టింది.
Multibagger stocks: షేర్ మార్కెట్ అంటేనే ఓ అంతులేని ప్రపంచం. ఎప్పుడు ఏ కంపెనీ షేర్ ఎక్కడికి చేరుతుందో అంచనా వేయడం కష్టం. అందులో భాగంగా ఆ కంపెనీ షేర్ ఏకంగా కోట్లకు పడగెత్తింది. ఏ కంపెనీ షేర్, ఎంత ధర పలుకుతుందో చూద్దాం..
Share Market: షేర్ మార్కెట్ అంటేనే ఓ తెలియని ప్రపంచం. నాడు 2 రూపాయలున్న షేర్ ఇప్పుడు వేయి రూపాయలు దాటేసింది. నాటి లక్ష రూపాయల పెట్టుబడి నేడు 7 కోట్లుగా మారిపోయింది.
Multibagger Stocks: షేర్ మార్కెట్ అంటేనే ఎగుడు దిగుడుల ప్రపంచం. కొన్ని కంపెనీల షేర్లు అమాంతం పెరుగుతుంటే..మరికొన్ని పడిపోతుంటాయి. మల్టీబ్యాగర్ షేర్లు ఇలానే లాభాలు పండిస్తున్నాయి. 28 కోట్లకు దారి తీసిన స్టాక్ గురించి తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.