Royal Enfield బైక్ డిజైన్ చేసి బుక్ చేసుకోవచ్చు, ట్రై చేయండి !

  • Jan 07, 2021, 04:20 AM IST

Customizing Royal Enfield | ప్రీమియర్ మోటార్ సైకిల్ తయారు చేసే రాయల్‌ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield ) ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులు సంస్థ పాపులర్ బ్రాండ్స్ అయిన Classic 350 Dual Channel , Meteor సొంతంగా డిజైన్ చేసుకుని బుక చేసుకోవచ్చు.

1 /7

దీని కోసం మీరు కాస్త డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. దీని కోసం మీరు కస్టమర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవలే  Classic 350 క్లాసిక్ మోటార్ సైకిల్ ను మరో రెండు కొత్త రంగుల్లో విడుదల చేసింది.

2 /7

Meteor ను సొంతంగా డిజైన్ చేసుకోవాలి అంటే మీరు https://makeityours.royalenfield.com/ అనే వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. అక్కడ ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ( ZeeBiz/RE)

3 /7

ఈ వెబ్‌సైట్‌లో మీరు 3డీ కంఫిగరేషన్ విధానంలో మీ బైక్ డిజైన్ చేసుకోవచ్చు. బుకింగ్ కు ముందు మీరు సొంతంగా బైక్ ను బుక్ చేసి సేవ్ చేసుకోవచ్చు. ( ZeeBiz/RE)

4 /7

స్టైల్లో మీరు ఫ్యూయల్ ట్యాంకు కలర్, సైలెన్సర్, అద్దాలు ఎంచుకోవచ్చు. మోటార్ సైకిల్ 3డీ వ్యూ లభిస్తుంది. దాని సహాయంతో మీరు కొన్ని మార్పులు చేసుకోవచ్చు.

5 /7

జిన్ గార్డు డిజైన్ చేసుకోవచ్చు. ఈ గార్డు ధర 2400 నుంచి 3800 వరకు లభిస్తుంది.  

6 /7

మోటర్ సైకిల్ ప్రొటెక్షన్ విషయంలో నచ్చిన విధంగా ఇంమోటార్ సైకిల్ రైడర్లకు ఆప్షన్లు చాలా ఇంపార్టెంట్. దీని కోసం మోటార్ సైకిల్లో  ఫుట్ స్పేస్,  సైడ్ బాక్స్, ఇంజిన్ బాక్స్ మార్చుకోవచ్చు. ( ZeeBiz/RE)

7 /7

దీంతో పాటు విండ్ షీల్డ్, బ్యాక్ రెస్ట్ వంటివి మార్చు కోవచ్చు.( ZeeBiz/RE)