Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికలు జరగాల్సిన 57 స్థానాల్లో దాదాపుగా 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. 15 రాష్ట్రాల్లో 41 మంది అభ్యర్థులకు ఎలాంటి పోటీ లేకపోవడంతో వారినే విజయం వరించింది. నామినేషన్ల ఉపసంహరణకు నిన్నటితో గడువు ముగియడంతో ఏకగ్రీవమైన స్థానాలను సీఈసీ ప్రకటించింది.
ఏ రాష్ట్రం నుంచి ఎంత మంది అంటే..?
ఉత్తర ప్రదేశ్ -11
తమిళనాడు - 6
బీహార్- 5
ఏపీ-4
మధ్యప్రదేశ్, ఒడిశా-3
ఛత్తీస్‌గఢ్, పంజాబ్, తెలంగాణ, జార్ఖండ్-2
ఉత్తరాఖండ్-1
పార్టీలవారీగా గెలిచిన అభ్యర్థులు:
బీజేపీ-14
కాంగ్రెస్-4
వైఎస్‌ఆర్ కాంగ్రెస్-4
డీఎంకే-3
బీజేడీ-3
ఆప్-2
ఆర్జేడీ-2
టీఆర్ఎస్-2
ఏఐడీఎంకే-2
జేఎంఎం-1
జేడీయూ-1
ఎస్పీ-1
ఆర్‌ఎల్‌డీ-1
ఏ రాష్ట్రం నుంచి ఎవరెవరు:
ఉత్తరప్రదేశ్ నుంచి:
జయంత్ చౌదరీ( ఆర్‌ఎల్‌డీ)
జావెద్ అలీఖాన్(ఎస్పీ)
దర్శనసింగ్(బీజేపీ)
బాబు రామ్ నిశిద్(బీజేపీ)
మితిలేష్ కుమార్(బీజేపీ)
రాధా మోహన్ దాల్ అగర్వాల్(బీజేపీ)
కే లక్ష్మన్(బీజేపీ)
లక్ష్మికాంత్ బాజ్‌పాయ్(బీజేపీ)
సురేంద్ర సింగ్ నగర్(బీజేపీ)
సంగీతా యాదవ్ (బీజేపీ)
కపిల్ సిబాల్(స్వతంత్ర)
తమిళనాడు నుంచి:
కల్యాణసుందరం(డీఎంకే)
ఆర్ గిరిరాజన్(డీఎంకే)
కేఆర్‌ఎన్ రాజేశ్ కుమార్(డీఎంకే)
షణ్ముగం(ఏఐడీఎంకే)
దర్మర్(ఏఐడీఎంకే)
చిదంబరం(కాంగ్రెస్)
(చిదంబరం 2016లో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యాడు)
బీహార్ నుంచి:
మీసా భారతీ (ఆర్జేడీ)
ఫయాజ్ అహ్మద్(ఆర్జేడీ)
సతీశ్ చంద్ర దూబే(బీజేపీ)
షంబు శరన్ పటేల్(బీజేపీ)
ఖీరూ మాతో( జేడీయూ)
(మీసా భారతి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమార్తె)
ఆంధ్రప్రదేశ్ నుంచి:
విజయసాయిరెడ్డి(వైఎస్‌ఆర్ కాంగ్రెస్)
బీద మస్తాన్ రావ్( వైఎస్‌ఆర్ కాంగ్రెస్)
ఆర్ కృష్ణయ్య( వైఎస్‌ఆర్ కాంగ్రెస్)
నిరంజన్ రెడ్డి( వైఎస్‌ఆర్ కాంగ్రెస్)
(ఏపీలో మొత్తం 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. ఈ నలుగురు విజయంతో రాజ్యసభలో వైసీపీ సంఖ్యాబలం 9కి చేరింది. టీడీపీ, బీజేపీ చెరో స్థానం కలిగి ఉంది.)
మధ్యప్రదేశ్ నుంచి:
కవిత పటీదార్(బీజేపీ)
సుమిత్రా వాల్మిఖీ( బీజేపీ)
వివేక్ తన్కా( కాంగ్రెస్)
ఒడిశా నుంచి:
సస్మిత్ పాత్ర( బీజేడీ)
మనస్ రంజన్ మంగరాజ్(బీజేడీ)
నిరంజన్ బిషి(బీజేడీ)
తెలంగాణ నుంచి:
దామోదర్ రావు(టీఆర్ఎస్)
పార్థసారథి రెడ్డి( టీఆర్ఎస్)
పంజాబ్ నుంచి:
బల్బీర్ సింగ్ (ఆమ్‌ఆద్మీపార్టీ)
విక్రంజిత్ సింగ్ (ఆమ్‌ఆద్మీపార్టీ)
చత్తీస్‌గఢ్ నుంచి:
రాజీవ్ శుక్లా(కాంగ్రెస్)
రంజిత్ రంజన్(కాంగ్రెస్)
(ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకిదూరంగా ఉంది. )
జార్ఖండ్ నుంచి:
ఆదిత్య సాహు( బీజేపీ)
మౌహ మాజి( జేఎంఎం)
ఉత్తరాఖండ్ నుంచి:
కల్పన సైనీ( బీజేపీ)
Also Read: Hyderabad Gangrape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఆనంద్ మహీంద్ర రియాక్షన్.. ఏమన్నారంటే..?
Also Read: Dead Body in JNU: జేఎన్‌యూలో డెడ్ బాడీ కలకలం... చెట్టుకు వేలాడుతూ కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు,హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook