PV Sindhu Sister Pics: పీవీ సింధు డిసెంబర్ 22వ తేదీన పెళ్లి పీటలేక్కబోతుంది. ఈ డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్కి ఒక అక్క ఉంది, తను కూడా ఒక క్రీడాకారిణి అని చాలా తక్కువ మందికి తెలుసు. ఈరోజు ఆమెకు సంబంధించిన ఫోటోలు వివరాలు తెలుసుకుందాం.
పివి సింధు ఫ్యామిలీ అండ్ పేరెంట్స్: అక్క కొడుకు ఆర్యన్‌తో పివి సింధు ఆటలు. బ్యాడ్మింటన్ కోర్టులో ప్రత్యర్థికి చుక్కలు చూపించి ఓ ఆటాడుకునే పివి సింధుకి అక్క కొడుకు ఆర్యన్ అంటే ప్రాణం. కోర్టులో ప్రత్యర్థులను మట్టికరిపించే పివి సింధు.. ఆర్యన్‌తో ఆటాడుకునేటప్పుడు మాత్రం ఓ చిన్న పిల్ల అయిపోతుందట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.