పివి సింధు ఫోటోస్ గ్యాలరీ: పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ ఫోటోస్ గ్యాలరీ

పివి సింధు ఫోటోస్ గ్యాలరీ: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కొనసాగించిన బ్యాడ్మింటన్ పోరు జర్నీపై ఫోటోస్ గ్యాలరీ.

  • Aug 02, 2021, 11:00 AM IST

పివి సింధు ఫోటోస్ గ్యాలరీ: టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు కొనసాగించిన బ్యాడ్మింటన్ పోరు జర్నీపై ఫోటోస్ గ్యాలరీ.

1 /8

పివి సింధు ఫోటోస్ గ్యాలరీ: పీవీ సింధు టోక్యో ఒలింపిక్స్ ఫోటోస్ గ్యాలరీ

2 /8

P.V. Sindhu beat K. Polikarpova by 21-7, 21-10 : 21-7, 21-10 తేడాతో పొలికర్‌పొవాను మట్టికరిపించిన పీవీ సింధు PV Sindhu 25 july match : జులై 25న జరిగిన మ్యాచ్‌లో పీవీ సింధు బ్యాడ్మింటన్ పోరు Image credit: PTI

3 /8

P.V. Sindhu defeated N.Y. Cheung by 21-9, 21-16 : 21-9, 21-16 తేడాతో ఎన్.వై. చియంగ్‌ని ఓడించిన పీవీ సింధు  P V Sindhu July 28 match: జులై 28న జరిగిన మ్యాచ్‌లో బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు Image credit: PTI

4 /8

P.V. Sindhu vs N.Y. Cheung: పివి సింధు vs ఎన్.వై. చియాంగ్ PV Sindhu 28 July match. జులై 28న జరిగిన మ్యాచ్‌లో పివి సింధు Image credit: PT

5 /8

PV Sindhu vs Akane Yamaguchi match: పివి సింధు vs అకనె యమగుచ్చి మ్యాచ్. టోక్యో ఒలింపిక్స్‌లో జులై 30న జరిగిన మ్యాచ్‌లో యమగుచిని 21-13, 22-20 తేడాతో ఓడించిన పివి సింధు.  Image credit: Twitter

6 /8

PV Sindhu vs Akane Yamaguchi match: పివి సింధు vs అకనె యమగుచ్చి. టోక్యో ఒలింపిక్స్‌లో జులై 30న జరిగిన మ్యాచ్‌లో యమగుచితో పివి సింధు బ్యాడ్మింటన్ పోరు.  Image credit: Twitter

7 /8

పివి సింధు vs అకనె యమగుచ్చి. టోక్యో ఒలింపిక్స్‌లో జులై 30న జరిగిన మ్యాచ్‌లో యమగుచితో పివి సింధు బ్యాడ్మింటన్ పోరు. PV Sindhu vs Akane Yamaguchi. Image credit: Twitter

8 /8

  పివి సింధు vs అకనె యమగుచ్చి మ్యాచ్. టోక్యో ఒలింపిక్స్‌లో జులై 30న ఈ మ్యాచ్ జరిగింది. PV Sindhu vs Akane Yamaguchi.  Image credit: Twitter