Pushpa 2 World Wide Box office Collections: పుష్ప 2 మూవీతో అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. మన దేశంలోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా ‘పుష్ప 2’ అనేక రికార్డులను బ్రేక్ చేసింది. మొత్తంగా థియేట్రికల్ గా.. నాన్ థియేట్రికల్ గా ఈ చిత్రం పలు రికార్డులకు పాతర వేసింది. తాజాగా 11వ రోజు కలెక్షన్స్ తో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా వాల్యూ బిజినెస్ ను బ్రేక్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ డే వసూళ్ల నుంచే బాలీవుడ్ బడా స్టార్స్ సైతం పుష్ప రాజ్ చేస్తోన్న వసూళ్ల సునామీ చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే.. నిన్న శనివారంతో బాక్సాఫీస్ దగ్గర దగ్గర 10 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు తక్కువ టైమ్ లోనే మన దేశంలో హిందీ వెర్షన్ లో రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులను పాతర వేసింది.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర అనే కంటే ఊచకోత అనేలేమే. మొదటి రోజు వసూళ్లతోనే ఖాన్స్, కపూర్స్ కు దిమ్మదిరిగేలా చేసిన పుష్ప రాజ్.. నాల్గో రోజు బాక్సాఫీస్ దగ్గర తాండవమే చేసిందని చెప్పాలి. మొత్తంగా నాలుగు రోజుల కలెక్షన్స్ తో బాలీవుడ్ ను శాసిస్తున్న ఖాన్స్ ను సైతం వెనక్కి నెట్టేసాడు.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. అంతేకాదు తెలుగు వాళ్లతో పాటు హిందీ ప్రేక్షకులకు పుష్ప రాజ్ నటన తెగ నచ్చేసింది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.
Pushpa 2 Day 1 WW Box Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా సంచలనం రేపింది. అంతేకాదు ఈ గురువారం విడుదలైన ఈ సినిమా పెంచిన టికెట్ రేట్స్ తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డు నమోదు చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ ఊచకోత కోసింది.
Pushpa 2 1st day Hindi Box Office Collections: అంతా అనుకున్నట్టే జరిగింది. పుష్ప ది రైజ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయిన అల్లు అర్జున్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద సెన్సేషనే అనే కంటే.. అరాచకమే క్రియేట్ చేసింది.
Pushpa 2 Day 1 Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే సంచలనం రేపింది. సినిమా పై ఉన్న అంచనాలతో టికెట్స్ రేట్స్ ఎక్కువున్నా.. ప్రేక్షకులకు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమాను తెగ చూసేసారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.