Mukhtar Abbas Naqvi: కేంద్రంలో ఇవాళ అనుహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇద్దరు కేంద్రమంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి పదవి కోసమే కీలక నేతలు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
KCR VS BJP: ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది కేసీఆర్ సర్కార్. ఉద్యోగులకు సకాలంలో వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ఉంది. ప్రతి నెలా ఆర్బీఐ దగ్గర కొత్తగా అప్పు తెస్తేనే కాని జీతాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లోను కోతలు పెడుతోంది. ఆర్థిక లోటుతో తల్లడిల్లుతున్న కేసీఆర్ సర్కార్ తాజాగా బిగ్ షాక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం.
Chiranjeevi To Join BJP ?: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయా ? మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి పార్టీ మారుతున్నారా ? భీమవరంలో ప్రధాని నరేంద్ర మోదీతో చిరంజీవి వేదిక పంచుకోవడం ఎలాంటి సంకేతాలకు తావిస్తోంది ?
Why KCR Criticising PM Modi: దేశంలో దాదాపు 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపి హైదరాబాద్‌లోనే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఎందుకు నిర్వహించింది ? బీజేపి నేషనల్ ఎగ్జిక్యూటీవ్ మీటింగ్ వెనుకున్న ప్లానింగ్ ఏంటి ? బీజేపి స్కెచ్ ఏదైనా.. సీఎం కేసీఆర్‌కి ఎందుకు కోపం తెప్పిస్తోంది ?
BJP Target Kcr: సమావేశాలు ముగిసిన కొన్ని గంటల్లోనే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఆపరేషన్ మొదలు పెట్టింది బీజేపీ. మూడు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసింది. అందులో ప్రధానమైంది చేరికల కమిటి. దీనికి చైర్మెన్ గా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ను నియమించింది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది.టీఆర్ఎస్ లోని బలమైన నేతలు, అసమ్మతి నేతలతో ఈటల మాట్లాడుతున్నారని తెలుస్తోంది.
CM KCR: కొన్ని రోజులుగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు కేసీఆర్. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా రెచ్చగొట్టేలా వ్యవహరించారని కమలం నేతలు భావిస్తున్నారు. కేసీఆర్ తీరుపై ఆగ్రహంగా ఉన్న బీజేపీ పెద్దలు.. దిమ్మతిరిగే షాకిచ్చేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది.
Minister Harish Rao: తెలంగాణలో రాజకీయ వేడి తగ్గడం లేదు. రెండురోజుపాటు జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్యే టార్గెట్‌గా బీజేపీ అగ్ర నేతలు విమర్శలు సంధించారు. దీనిపై టీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
Pawan Kalyan: భారతీయ జనతా పార్టీ పొత్తుకు జనసేన కటీఫ్ చెప్పనుందా? కేంద్రం పెద్దలకు పవన్ కల్యాణ్ క్లియర్ గా చెప్పేశారా? అంటే ఏపీలో తాజాగా జరుగుతున్న పరిణామాలతో రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది.
CM Jagan: ఏపీలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణ అట్టహాసంగా జరిగింది. విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌తోపాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
PM Modi: ఏపీలో అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆయన పుట్టిన రోజు సందర్భంగా కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. ఈకార్యక్రమంలో ప్రధాని మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్‌తోపాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Minister Roja: తెలుగు వీర లేవరా.. దీక్ష భూని సాగరా అంటూ జనాలను మేల్కోలిపి బ్రిటీషర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించిన మన్లం విప్లవ వీరుడు అల్లూరి సీతామారాజు 125వ జయంతిని ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా నిర్వహించారు. భీమవరంలో జరిగిన అల్లూరి జయంతి వేడుకల్లో ఏపీ మంత్రి అర్కే రోజా హల్చల్ చేశారు.
Chiranjeevi: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్ని కొన్ని రోజులుగా పొత్తుల చుట్టే తిరుగుతున్నాయి. పొత్తుల విషయంలో పార్టీల వాయిస్ రోజుకోలా మారుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర మాజీ మంత్రి మెగాస్టార్ చిరంజీవి ప్రధాని నరేంద్ర మోడీ సభలో పాల్గొన్నారు.
Pawan Kalyan: బీజేపీ-జనసేన మిత్రపక్షాలు. బీజేపీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చారు. భీమవరం పవన్ కల్యాణ్ సొంత జిల్లాలో ఉంది. తనకు అధికారికంగా కేంద్ర సర్కార్ నుంచి ఆహ్వానం ఉన్నా పవన్ కల్యాణ్ హాజరుకాకపోవడం అందరిని అశ్చర్యపరుస్తోంది.
TRS VS BJP: సీఎం కేసీఆర్ ఆరోపణలు, టీఆర్ఎస్ ఫ్లైక్సీ రాజకీయాలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. ప్రధాని మోడీ సీరియస్ గా ఉన్నారనే ప్రచారం సాగింది. పరేడ్ గ్రౌండ్ సభలో కేసీఆర్ టార్గెట్ గా ప్రధాని మోడీ ప్రసంగం ఉంటుందని అంతా భావించారు.
MP Raghurama Raju: రెండున్నర ఏళ్ల తర్వాత సొంత గడ్డపై అడుగుపెట్టాలనుకున్న నర్సాపురం వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.. ఆ కల తీరేలా కనిపించడం లేదు.భీమవరం వెళ్లేందుకు తన అనుచరులతో కలిసి హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరిన ఎంపీ రఘురామ బేగంపేట ఎయిర్ పోర్టులోనే దిగిపోయారు.
PM Modi: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ తనదైన శైలిలో ప్రసంగం చేశారు. ఎక్కడ రాజకీయాలకు తావులేకుండా మాట్లాడారు. అభివృద్ధే మంత్రంగా ప్రసంగించారు.
Amith Shah on Congress: హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈసమావేశంలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి..ఆమోదించుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.