BJP VS TRS: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య వార్ తీవ్ర స్థాయికి చేరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ లో జరుగుతుండగా.. ఆ సమయంలో రాజకీయ కార్యక్రమాలు పెట్టారు కేసీఆర్.సీఎం కేసీఆర్ తీరుపై బీజేపీ జాతీయ నేతలు ఆరా తీశారని తెలుస్తోంది. ఫ్లెక్సీల రాజకీయం ప్రధాని మోడీ దృష్టికి వెళ్లిందని చెబుతున్నారు
MP Raghurama Raju: ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనలో సీఎం జగన్ పాల్గొంటారా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. మాస్టర్డ్ డిగ్రీ పూర్తి చేసిన తన కూతురు స్వాతకోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు పారిస్ వెళ్లారు సీఎం జగన్. అక్కడే జూలై 4 వరకు ఉంటారనే వార్తలు వచ్చాయి. అయితే పారిస్ నుంచి సీఎం జగన్ అమరావతికి తిరిగొచ్చారు.
BJP MEETING: సికంద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది తెలంగాణ బీజేపీ. ఈ సభకు 10 లక్షల మందిని సమీకరిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ సభకు వస్తున్నారు. పరేడ్ గ్రౌండ్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తిగా మారింది
Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
CM Kcr on PM Modi: తెలంగాణలో రాజకీయాలు హీటెక్కాయి. ఓ పక్క బీజేపీ కార్యవర్గ సమావేశాలు..మరో పక్క విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాకతో పాలిటిక్స్ మారిపోయాయి.
Traffic Alert: బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాలు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనతో హైదరాబాద్ లో రెండు రోజుల పాటు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హెఐసీసీ, హెటెక్స్ జంక్షన్, సైబర్ టవర్స్ మార్గాలను పూర్తిగా మూసి వేస్తున్నారు. ఈ రెండు రెండు రోజులు వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
TRS vs BJP: హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి బీజేపీ కార్గవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకు ఏర్పాట్లన్నీ పూర్తైయ్యాయి. రాష్ట్రానికి బీజేపీ అగ్ర నేతలు చేరుకుంటున్నారు.ఈక్రమంలో హోర్డింగ్‌ల ఏర్పాటు హాట్ టాపిక్‌గా మారింది.
Telangana Politics : మహారాష్ట్రలో కొన్ని రోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలు దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేపాయి. ఈ ఎపిసోడ్ క్లైమాక్స్ లో అదిరిపోయే ట్విస్ట్ జరిగింది.ఇటీవల కాలంలో తెలంగాణపై ఫోకస్ చేసింది బీజేపీ. దీంతో తెలంగాణలోనూ మహారాష్ట్ర తరహా పరిణామాలు జరుగుతాయా అన్న చర్చ మొదలైంది
PM MODI Hyderabad Tour: జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజులు హైదరాబాద్ లో ఉండనున్నారు. జూలై 2న హైదరాబాద్ చేరుకునే మోడీ.. జూలై 4న తిరిగి వెళ్లనున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ టూర్ కు సంబంధించి మినిట్ టు మినిట్ షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది.
Alluri Jayanthi: అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు మెగాస్టార్ చిరుకు ప్రత్యేక ఆహ్వానం చర్చనీయాంశమవుతోంది. చిరుకు అరుదైన గౌరవం వెనుకు ఏపీ సీఎంవో కార్యాలయం ప్రమేయమున్నట్టు తెలుస్తోంది. చిరుకు..ఏపీ ప్రభుత్వం అంతటి ప్రాధాన్యత వెనుక రాజకీయ కారణాలున్నాయని సమాచారం..
Yashwant Sinha Hyderabad Visit Schedule: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా జులై 2న హైదరాబాద్ వస్తున్నారు. అయితే, బీజేపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కూడా అదే రోజున హైదరాబాద్ వస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
PM Modi Tour in AP: తెలుగు రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ చేసింది. వరుసగా ఆ పార్టీ పెద్దలు ఏపీ, తెలంగాణలో పర్యటిస్తున్నారు. తాజాగా మరోసారి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, బీజేపీ పెద్దలు రానున్నారు.
Anti Modi Flexi: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూలై2న హైదరాబాద్ వస్తున్నారు.ప్రధాని మోడీ హైదరాబాద్ వస్తున్న సమయంలో నగరంలో ఆయనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే ఇప్పుడు కలకలం రేపుతోంది.
Chiru with PM Modi: టాలీవుడ్ నటుడు, మెగాస్టార్ చిరుకు అరుదైన గుర్తింపు లభించింది. ప్రధాని నరేంద్రమోదీ కార్యక్రమానికి అధికారికంగా ఆహ్వానం అందింది. ప్రధాని కార్యక్రమానికి పిలుపనేది అరుదైన అవకాశం.
Mohan Babu Hot Comments: మంచు మోహన్ బాబు.. తెలుగు రాష్ట్రాల్లో టాప్ హీరో. కలెక్షన్ కింగ్ గా అభిమానులు పిలుచుకునే మోహన్ బాబు.. సినిమాల్లోనూ కాదు రాజకీయాల్లోనూ తన దైన ముద్ర వేసుకున్నారు.సీఎం జగన్ తో విభేదాలు ఉన్నాయనే వాదనలు వస్తున్న వేళ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.