Petrol Price: పెరిగిన పెట్రోల్ ధర.. స్థిరంగా డీజిల్

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పలు నగరాలలో పెట్రోల్ ధర (Petrol Price Today) వాహనదారులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధర పెరిగింది. 

Last Updated : Aug 24, 2020, 08:44 AM IST
  • వాహనదారులకు మళ్లీ షాకిచ్చిన పెట్రోల్
  • వరుసగా ఐదో రోజూ పెరిగిన పెట్రోల్ ధర
  • స్థిరంగా కొనసాగుతున్న డీజిల్ ధరల
Petrol Price: పెరిగిన పెట్రోల్ ధర.. స్థిరంగా డీజిల్

Petrol Price Today | వాహనదారులకు మళ్లీ పెట్రోల్ షాక్ తగిలింది. పెట్రోల్ ధర వరుసగా ఐదో రోజు పెరిగింది. అయితే డీజిల్ ధర మాత్రం స్థిరంగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ముడి చమురు ధరలు పెరిగాయి. హైదరాబాద్‌‌లో సోమవారం (ఆగస్టు 24న) పెట్రోల్‌పై 14 పైసలు పెరుగుదలతో లీటర్ ధర రూ.84.83కు చేరింది. డీజిల్ ధర రూ.80.17 వద్ద స్థిరంగా కొనసాగింది. Gold Price: నేటి మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు

దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ 13 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.81.62కు చేరింది. ఇక్కడ డీజిల్ ధర రూ.73.56గా కొనసాగుతోంది. ఢిల్లీ కన్నా అమరావతిలో ధర అధికంగా ఉంది. పెట్రోల్‌‌పై 13 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.86.41కు చేరింది. డీజిల్‌ ధర రూ.81.32గా ఉంది. Shalini Vadnikatti Wedding Photos: దర్శకుడిని పెళ్లాడిన యంగ్ హీరోయిన్ 
JEE మెయిన్స్, NEET హాల్ ‌టికెట్లు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 
SOP For Movie Shootings: సినిమా షూటింగ్‌లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

Trending News