Petrol And Diesel Price Today: వాహనదారులకు గుడ్న్యూస్. ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు తక్కువగా ఉంటే.. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలో తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయంపై పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ హింట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ రేట్లు పొడిగించిన కాలం తగ్గితే.. ప్రభుత్వ-ఆధారిత ఇంధన కంపెనీలు ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నాయని చెప్పారు. ముడి చమురు ధరలు ఎక్కువ కాలం తక్కువగా ఉంటే.. చమురు కంపెనీలు ఇంధన ధరలను తగ్గించడాన్ని పరిశీలిస్తాయన్నారు.
Petrol Diesel Price Today 21 April 2024: ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు దేశంలోని పెట్రోల్ డీజిల్ రేట్లను విడుదల చేస్తాయి. గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా ఓఎంసీలు పెట్రోల్ డీజిల్ రేట్లలో మార్పులు చేర్పులు చేస్తాయి.
Petrol Diesel Price Today 18 April 2024: పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బంగారం వెండి మాదిరి ప్రతిరోజూ హెచ్చుతగ్గులు ఉంటాయి. దీనికి సంబంధించి నేషనల్ క్రూడ్ ఆయిల్ కంపెనీలు ప్రతిరోజూ అప్డేట్ ఇస్తూనే ఉంటాయి.
Petrol Diesel Latest Rates: వాహనదారులకు ఉపశమనం కలిగించేలా త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పే అవకాశం ఉంది. పెట్రోల్. డీజిల్ ధరలను తగ్గించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక ప్రకటన చేశారు.
Fuel Saving Hacks: పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి. పెరిగిన ఇంధన ధరలతో కారు బయటకు తీయాలంటే సమస్యగా మారుతోంది. కొన్ని టిప్స్ పాటిస్తే..మీ కారు మైలేజ్ పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు.
Petrol Diesel Price update: ప్రభుత్వ చమురు కంపెనీలు ఈ రోజు ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ కొత్త రేటును విడుదల చేశాయి. వరుసగా 9వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మీ నగరం యొక్క తాజా ధరను ఇక్కడ తెలుసుకోండి
Petrol Diesel Prices: పెట్రోల్, డీజిల్ ధరల్లో ఇవాళ మరోసారి మార్పు వచ్చింది. ఆయిల్ కంపెనీలు కొత్త ధరలు జారీ చేశాయి. గత వారం రోజులుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలు ఇవాళ మారాయి. పెట్రోల్, డిజిల్ కొత్త ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..
Petrol Price Today: దేశంలో ఇంధన ధరలను నేడు మరోసారి చమురు సంస్థలు విడుదల చేశాయి. విడుదల చేసిన దాని ప్రకారం పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయంటే?
Petrol Diesel Price Toay: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ చమురు కంపెనీలు విడుదల చేసిన తాజా ధరల ప్రకారం దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
Petrol Price Hiked: దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. గత 10 రోజులగా ధరలను పెంచుతూ వస్తున్న చమురు సంస్థలు.. తాజాగా మరో 80 పైసలు పెంచారు. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరులు పెరుగుతూనే ఉన్నాయి. దేశీయంగా పలు నగరాలలో పెట్రోల్ ధర (Petrol Price Today) వాహనదారులకు మళ్లీ షాకిచ్చింది. వరుసగా ఐదో రోజు పెట్రోల్ ధర పెరిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.