Himayatsagar And Osmansagar Gates Lifted: నిలకడగా వరద పోటెత్తుతుండడంతో హైదరాబాద్కు ప్రధాన నీటి వనరులైన హిమాయత్, ఉస్మాన్ సాగర్ల గేట్లు మరోసారి తెరచుకున్నాయి.
Hyderabad Rains:హైదరాబాద్ లో మళ్లీ భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని దాదాపు అన్నిప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. రాగల మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తారువర్షాలు.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Hyderabad Rains: హైదరాబాద్ ను వరుణుడు విడిచిపెట్టేలా కనిపించడం లేదు. గ్రేటర్ పరిధిలో మళ్లీ కుండపోతగా వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం ఎండ దంచికొట్టింది,. ఉక్కపోతగా జనాలు ఇబ్బంది ప్డడారు.
Flash Floods: హైదరాబాద్ కు పెను గండం ముంచుకొస్తోంది. కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు వస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని జంట జలాశయాలకు ఊహించని వరద వస్తోంది. అటు నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ ఇప్పటికే డేంజర్ లెవల్ దాటిపోయింది.
Hyderabad Floods: హైదరాబాద్ కు గండం ముంచుకొస్తోందా? భాగ్యనగరంలో వరద విలయం స్పష్టించనుందా? లోతట్టు ప్రాంతాలు కకావికలం కానున్నాయా? అంటే కుండపోతగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసుల్లో ఇదే భయం కనిపిస్తోంది. సోమవారం రాత్రి నుంచి హైదరాబాద్ పాటు నగర శివారు ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ జంట జలశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరిధిలో ఇప్పటివరకు అమలులో ఉన్న 111 జీవోను ఎత్తివేసింది. 111 జీవో తొలగించడంతో ఆ 84 గ్రామాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ సర్కార్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. అయితే 111 జీవో ఎత్తివేతపై పర్యావరణ వేత్తలు, హైదరాబాద్ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.