Puri Jagannath Ratna bhandar: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి రహస్య గదిని తెరవడానికి ఇప్పటికే అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దేశంలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
State Honors Funeral For Organ Donors: సామాన్యులకు కూడా ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖుల మాదిరి అధికారిక అంత్యక్రియలు జరిపేందుకు ఓ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక ఎంతో మానవత్వం దాగి ఉంది.
Update on 7th Pay Commission: 7వ వేతన సంఘం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు క్రమం తప్పకుండా డియర్నెస్ అలవెన్స్ అందుతుంటుంది. వచ్చే నెల నుంచి కొత్త డీఏ అందుకునేందుకు సిద్దంగా ఉన్నారు. డీఏ ఈసారి ఎంత పెరగనుంది, అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
Vamsadhara Tribunal: వంశధార నది జలాలపై ట్రిబ్యునల్ తీర్పును ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వాగతించారు. ట్రిబ్యునల్ తీర్పు రావడంతో ఇక నేరడి ప్రాంతంలో త్వరలోనే బ్యారేజ్ నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు వైఎస్ జగన్.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది. పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించగా, ఢిల్లీ, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు కొన్ని పరిమితులతో కూడిన లాక్డౌన్ విధిస్తున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు వారాలపాటు లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Barrage on Vamsadhara river: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మించబోతోంది. వంశధార నదిపై బ్యారేజ్ నిర్మాణం ద్వారా వేలాది ఎకరాల్ని సాగులోకి తీసుకురావాలని సంకల్పించింది. బ్యారేజ్ నిర్మాణానికి సహకారం కోరుతూ ఒరిస్సా ముఖ్యమంత్రికి వైఎస్ జగన్ లేఖ రాశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.