One Nation one Election Bill: కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. మరో కీలక అడుగు వేసింది. తమ ఎజెండాలో భాగంగా ఎన్నో యేళ్లుగా చెబుతున్న జమిలి ఎన్నికల బిల్లును న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ లోక్ సభలో ప్రవేశ పెట్టారు.
One Nation one Election: కేంద్రంలోని మూడోసారి కొలువు దీరిన నరేంద్ర మోడీ సర్కారు.. మరో అడుగు ముందుకు వేస్తోంది. ఇప్పటికే తన రెండు టర్మ్స్ లో పలు చారిత్రక కీలక బిల్లులను ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం.. దేశ ఎన్నికల దశా దిశా నిర్దేశించే జమిలి ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్.. వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టబోతంది.
One Nation one Election: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు ఉద్దేశించిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పార్లమెంటు ముందుకు రేపు రాబోతున్నట్టు సమాచారం. కానీ అనూహ్యంగా కేంద్రం ఈ బిల్లుపై వెనకడుగు వేస్తుందా అంటే ఔననే అంటున్నాయి ఢిల్లీ వర్గాలు.
One Nation One Election: కేంద్రంలోని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర కాబినేట్ జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ తమ పార్టీ ఎంపీలు పార్లమెంటుకు తప్పనిసరిగా సభకు హాజరు కావాలని విప్ జారీ చేసింది.ఈ నేపథ్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై దేశ వ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.
One Nation One Election Benefits: ఒక దేశం ఒక ఎన్నికకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇది అమల్లోకి వస్తే ఎవరికీ ప్రయోజనం.. ఎవరికి నష్టం చేకూరుతుందో తెలుసుకుందాం.
Maharashtra And Jharkhand Election Results 2024 Live: ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. బీజేపీ కూటమి వైపా? ఇండి కూటమి వైపా? అని జరిగిన ఉత్కంఠ పోరులో ఫలితాలు తేలిపోయాయి. మళ్లీ అధికార కూటములకే అక్కడి ప్రజలు పట్టం కట్టారు. క్షణ క్షణం లైవ్ అప్డేట్స్
Jammu Kashmir And Haryana Assembly Election Schedule: సార్వత్రిక ఎన్నికలు ముగిసి మూడు నెలలు కాకముందే దేశంలో మరో ఎన్నికల సమరం జరగనుంది. కీలకమైన రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల ప్రకటన విడుదలైంది.
Election Commission Of India: నేడు మధ్యాహ్నం 3గంటల కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం కానుంది. జమ్ము కాశ్మీర్ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించే ఛాన్స్ ఉంది.
Lok Sabha Election Voting Percentage Top 5 List Here: విజయోత్సాహంపై ఉన్న టీడీపీకి వైఎస్సార్సీపీ భారీ షాక్ ఇచ్చింది. ఎన్నికల ఓటింగ్ శాతంపై ఈసీ విడుదల చేసిన నివేదిక వైఎస్సార్సీపీ టాప్ 5లో ఉంది.
దేశవ్యాప్తంగా లోక్సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఇవి ముగిసి పది రోజులు కూడా పూర్తి కాకముందే దేశంలో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. మళ్లీ ఎన్నికలు ఏమిటా అనుకుంటున్నారా? పలు రాష్ట్రాల్లో ఖాళీ అయిన శాసనసభ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది. దేశంలోని 13 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది.
Election Commission Of India: దేశ వ్యాప్తంగా 18వ లోక్ సభకు 7 విడతల్లో ఎన్నికలు జరిగాయి. దేశ భావి భారత ప్రధాన మంత్రిని ఎన్నుకునే ఈ ఎలక్షన్ పై దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తి నెలకొంది. తాజాగా జరిగిన ఈ ఎన్నికల్లో వరల్డ్ వైడ్ గా ఎక్కువ మంది ప్రజలు ఓటింగ్ లో పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డును క్రియేట్ చేసినట్టు ఈసీ ప్రకటించింది.
Election Results 2024: దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా కొనసాగిన ఎన్నికల ప్రక్రియ ఏడో విడత ఎన్నికలతో ముగిసింది. ఏప్రిల్ 19న ప్రారంభమైన మొదటి విడత ఎన్నికలు.. జూన్ 1న జరిగిన ఏడో విడతలతో పూర్తయింది. ఈ నేపథ్యంలో జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. ఈ సందర్భంగా ఛీఫ్ ఎలక్షన్ కమిషన్ ఓట్ల లెక్కింపుపై కీలక ప్రకటన చేసింది.
Ap assembly election 2024: ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం కలలో కూడా జరగదన్నారు.
EC Serious On Post Election Riots In Andhra Pradesh: ఎన్నికల అనంతరం హింసాత్మక సంఘటన చెలరేగడాన్ని తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం అధికారులపై తీవ్ర చర్యలు తీసుకుంది. విధుల్లో నుంచి తొలగించడంతోపాటు బదిలీ వేటు వేసింది.
Telugu States Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు నాల్గో దశల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్లో ఈ నెల 13న జరిగిన నాల్గో విడత ఎన్నికలతో ఇక్కడ ఓ అంకం పూర్తైయింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇక ఎన్నికల కోడ్ ముగిసినట్టేనా.. ? ఎన్నికల కమిషన్ ఏమి చెబుతోంది.
EC CEO Mukesh Kumar Meena Press Meet On Andhra Pradesh Voting: కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు మినహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎన్నికల సంఘం ప్రకటించింది.
AP DGP Rajendranath Reddy: ఎన్నికల సంఘం జగన్ సర్కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. వెంటనే ఏపీ డీజీపీని వెంటనే విధుల నుంచి రిలీవ్ చేయాలని సీఎస్ జవహర్ రెడ్డిని ఆదేశించింది.
Polling Time: ఎండలో కొన్నిరోజులుగా చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను దాటేశాయి. ఈ క్రమంలో ఓటింగ్ సమయంలోపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈసీ నిర్ణయం పట్ల రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
Kerala Woman Usha: కేరళకు చెందిన మహిళ తొమ్మిది ఏళ్లుగా సిరాగుర్తు పోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన, కూడా అధికారులు దీనిపై సరిగ్గా స్పందించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన మరోమారు ఎన్నికల వేళ వార్తలలో నిలిచింది.
Vote Counting Dates Change: ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాతి రోజు ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జారీ చేసిన వాటిలో తేదీలను మార్చింది. ఇది పొరపాటా? దిద్దుబాటా? అనేది ఆసక్తికరంగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.