Obesity: ఆధునిక జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా సతమతమయ్యే ప్రధాన సమస్య ఒబెసిటీ. దైనందిన అలవాట్లు, ఆహారపు అలవాట్లలో మార్పులు, శ్రమ లోపించడం స్థూలకాయానికి ప్రధాన కారణాలు. ఒబెసిటీ నిర్మూలనకు ఏం చేయాలి..వైద్యులేమంటున్నారో చూద్దాం.
Tea-Biscuits: మనకు తెలిసో తెలియకో..కొన్ని రకాల అలవాట్లు మానుకోలేం. టీ లేదా కాఫీతో బిస్కట్ అలవాటు ప్రధానమైంది. అనాదిగా చాలామందిలో కన్పించే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.
How to loss overweight, Health tips for healthy life: బరువు పెరిగిన ప్రతీసారి చాలా మంది చేసే పని తాము తీసుకునే ఆహారం అలవాట్లు మార్చుకోవడం. చక్కటి హెల్తీ ఫుడ్ తిని బరువు తగ్గించుకోవాలని భావించడం అందరూ చేసే పనే అయినా.. అందులో చాలా మంది చేసే తప్పేంటంటే..
How Sara Ali Khan lost overweight: సారా అలీ ఖాన్.. బాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు. చేసింది అతి కొన్ని సినిమాలే అయినా.. బాలీవుడ్ బ్యూటీగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న హీరోయిన్స్‌లో సారా అలీ ఖాన్ కూడా ఒకరు. సైఫ్ అలీ ఖాన్‌కి నట వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా.. తనకు తాను సొంత ఐడెంటిటీని క్రియేట్ చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్న బ్యూటీఫుల్ హీరోయిన్ సారా అలీ ఖాన్ (Actress Sara Ali Khan).
Best foods to lose weight and foods after workouts: అధిక బరువు తగ్గడానికి శరీరంలో పొటాషియం ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారంలోని న్యూట్రియెంట్స్‌ని కణాలకు అందించడంతో పాటు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో పొటాషియందే కీలక పాత్ర.
Side effects of drinking cool drinks regularly: మీరు కూల్ డ్రింక్స్ బాగా తాగుతున్నారా ? పార్టీల్లో, పబ్బుల్లో, సరదాగా ఫ్రెండ్స్‌తో, లేదా అలసిపోయామనో, వేసవి తాపం తీర్చుకునేందుకో మీకు కూల్ డ్రింక్స్ తాగే అలవాటు ఉందా ? ఎప్పుడో ఒకసారి కూల్ డ్రింక్స్ తాగితే ఏమో కానీ మితిమీరి సేవించే అలవాటు ఉంటే మాత్రం మీరు అనారోగ్యం బారిన పడటం ఖాయం అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.
Weight Loss Tips: మన జీవనశైలిలో మార్పుల కారణంగా ఊబకాయం పెద్ద సమస్యగా మారింది. దీంతో అనేక వ్యాధులకు నిలయంగా మారుతున్నాయి. తక్కువ కేలరీలు ఉన్న ఈ 6 ఆహార పదార్థాలను తింటే బరువు తగ్గించవచ్చు.
Overweight or obese among COVID-19 patients: కరోనావైరస్ యావత్ ప్రపంచానికి పరిచయమై ఇప్పటికే ఏడాది దాటిపోయింది. ఈ ఏడాది కాలంలో ఎన్నో విషయాలు అనుభవంలోకి వచ్చేశాయి. కరోనా ఎలా సోకుతుంది, ఒకరి నుంచి మరొకరికి ఎలా వ్యాపిస్తుంది, కరోనావైరస్కు ఎలా చెక్ పెట్టవచ్చు లాంటి విషయాలన్నింటినీ తెలుసుకున్నాం.
దేశ వ్యాప్తంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ తొలి దశ టీకాలు ఇస్తున్నారు. స్థూలకాయం(Obesity), కొన్ని రకాల ఆరోగ్య కారణాలు ఉన్న వారికి కోవిడ్ -19 వ్యాక్సిన్లు సామర్థ్యం మేర పనిచేయవని నివేదికలు చెబుతున్నాయి.
Corona Vaccine: Obesity, Alcohol Consumption Can Lower Effectiveness Of COVID-19 Vaccines: కరోనా వైరస్ టీకాలు భారత్‌లో విజయవంతంగా కొనసాగుతున్నాయి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా టీకాలు తీసుకున్నప్పటికీ కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు, లక్షణాలు ఉన్న వారిలో కోవిడ్ 19 టీకాలు అంతగా ప్రభావం చూపవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లావుగా ఉంటే శరీరంలో అధిక కొవ్వు ఏర్పడి, కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బులు వస్తాయనేదే చాలా మందికి తెలిసిన విషయం. కానీ స్థూలకాయం వల్ల వచ్చే ఇతర ముఖ్యమైన సమస్యలు ఎన్నో ఉన్నాయనేది మాత్రం కొందరికే తెలుసు.
Health Tips In Telugu | చూయింగ్ గమ్ తినడం వల్ల అధికంగా ఆహారం తీసుకోవడం నిజంగానే తగ్గుతుంది. దాంతోపాటు ముఖంలో ఉండే కండరాలు ఎక్సర్సైజ్ అయి కాస్త గ్లో అనిపిస్తుంది. తరచుగా చూయింగ్ గమ్ (Chewing Gum for Weight Loss) నమిలేవారికి ఆకలి కాస్త తగ్గుతుంది. ముఖ్యంగా స్నాక్స్, చిరుతిళ్లకు దూరమవుతారు.
Health Tips | జీవనశైలిలో వచ్చే మార్పులతో ఊబకాయం (Obesity) సమస్య పెరిగిపోతోంది. మనలో చురుకుదనం తగ్గడం, ఆలోచన శక్తిపై ప్రభావం చూపి మన జీవనశైలి పూర్తిగా దెబ్బతింటుందని శారీరక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. కొన్ని చిట్కాలు (Weight Loss Tips) పాటిస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Health Tips | తొందర తొందరగా ఆహారం తినడం మన పాలిట శాపంగా మారుతుంది. అలా తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు, వ్యాధులు ఉత్పన్నమవుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Weight Loss Tips | లాక్డౌన్లో ఇంటి వద్ద గంటల తరబడి బరువు పెరిగి సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించడం ద్వారా బరువు పెరగకుండా చూసుకోవడంతో పాటు తేలికగా బరువు తగ్గవచ్చు. ఆ ఆరోగ్య చిట్కాలు మీకోసం...
బ్రేక్ ఫాస్ట్ ఎక్కువగా తినడం వల్ల స్థూలకాయం (Obesity), షుగర్ తో పాటు జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను పరిష్కరించవచ్చునని ‘ద జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రినోలాజీ అండ్ మెటబాలిజమ్’ అనే జర్నల్‌లో ప్రచురించారు.
బరువు తగ్గడానికి ఏవో చేస్తుంటాము. డాక్టర్ సలహాలనూ పాటిస్తుంటాము. రోజువారీ తీసుకొనే కొవ్వు పదార్థాల మోతాదునూ బరువు తగ్గాలనే కారణంగా తీసుకోవడం మానేస్తాము. కానీ, ఒక్క 'టీ' తో మీరు బరువు తగ్గే చిట్కా ఒకటుంది. అదే .. 'బ్లాక్ టీ'. దీని వల్ల కేవలం బరువు ఒక్కటే కాదు.. చాలా వరకు సమస్యలను నివారించవచ్చు. అవేంటో చూద్దాం..!
1. రక్తపోటుతో బాధపడుతున్నవారు రోజుకు మూడు కప్పుల బ్లాక్ టీ తాగడంవల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలా మూడు కప్పులు తాగేవారికి రక్తపోటు తగ్గిందని యూనివర్సిటీ అఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా పరిశోధకులు కనుగొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.